AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది ప్రజా విజయం : వైసీపీ నేత పృధ్వీ

వైసీపీ ఆధిక్యంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈ పార్టీ అభ్యర్ధులు, ఏజెంట్ల సందడి నెలకొంది. అనేక చోట్ల పటాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటున్నారు. ఇది ప్రజా విజయమని వైసీపీ నేత, నటుడు పృధ్వీ అభివర్ణించారు. పార్టీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెట్టి నప్పటి నుంచే ఆయన నాయకత్వంపై ప్రజలు విశ్వాసం పెంచుకున్నారని, పేదలు, మహిళల అభ్యున్నతికి జగన్ కృషిచేస్తారన్న నమ్మకం వారికి పూర్తిగా కలిగిందని చెప్పిన ఆయన.. […]

ఇది ప్రజా విజయం : వైసీపీ నేత పృధ్వీ
TV9 Telugu Digital Desk
|

Updated on: May 23, 2019 | 11:33 AM

Share

వైసీపీ ఆధిక్యంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈ పార్టీ అభ్యర్ధులు, ఏజెంట్ల సందడి నెలకొంది. అనేక చోట్ల పటాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటున్నారు. ఇది ప్రజా విజయమని వైసీపీ నేత, నటుడు పృధ్వీ అభివర్ణించారు. పార్టీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెట్టి నప్పటి నుంచే ఆయన నాయకత్వంపై ప్రజలు విశ్వాసం పెంచుకున్నారని, పేదలు, మహిళల అభ్యున్నతికి జగన్ కృషిచేస్తారన్న నమ్మకం వారికి పూర్తిగా కలిగిందని చెప్పిన ఆయన.. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగడమే ఇందుకు నిదర్శనమన్నారు.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే