AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు..ఇవాళ ఒక్క రోజే 6 కేసులు

తెలంగాణలో కరోనా విసృతంగా వ్యాపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నప్పటికి..కరోనా కట్టడి కావడం లేదు. తాజాగా రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యంది. 50 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్టు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు. ఈరోజు ఒక్కరోజే 6 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 27కు చేరుకున్నాయి. బాధితులతో పాటు అనుమానితులకు ఐసోలేషన్‌లో వైద్య సేవలు కొనసాగుతున్నాయి. మరో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా […]

తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు..ఇవాళ ఒక్క రోజే 6 కేసులు
Ram Naramaneni
|

Updated on: Mar 22, 2020 | 8:48 PM

Share

తెలంగాణలో కరోనా విసృతంగా వ్యాపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నప్పటికి..కరోనా కట్టడి కావడం లేదు. తాజాగా రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యంది. 50 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్టు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు. ఈరోజు ఒక్కరోజే 6 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 27కు చేరుకున్నాయి. బాధితులతో పాటు అనుమానితులకు ఐసోలేషన్‌లో వైద్య సేవలు కొనసాగుతున్నాయి. మరో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ నెల 31వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించారు సీఎం కేసీఆర్.

Follow Us
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
వాడు నా పొట్ట కొట్టాడు..
వాడు నా పొట్ట కొట్టాడు..
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు
మిచెల్ స్టార్క్ పేరు మీద మరో వరల్డ్ రికార్డు
మిచెల్ స్టార్క్ పేరు మీద మరో వరల్డ్ రికార్డు