AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టోల్ ప్లాజా వద్ద కారు బీభత్సం..

హర్యానాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గురుగ్రామ్‌లోని ఖేర్ కీ దౌలా టోల్‌ ప్లాజా సిబ్బందిపైకి అకస్మాత్తుగా ఓ కారు దూసుకొచ్చింది. దీంతో టోల్‌ప్లాజాలో పనిచేసే ఉద్యోగి.. ఆ కారును ఆపే ప్రయత్నం చేశాడు. అయితే ఆ కారు డ్రైవర్ మరింత వేగంగా నడుపుతూ.. అక్కడే ఉన్న టోల్ ప్లాజాలో పనిచేసే ఓ వ్యక్తిని ఢీ కొట్టాడు. దీంతో అతడు ఆ కారు ముందు భాగంపై పడ్డాడు. అంతటితో ఆగని ఆ కారు డ్రైవర్.. మరింత వేగంతో […]

టోల్ ప్లాజా వద్ద కారు బీభత్సం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2019 | 8:01 PM

Share

హర్యానాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గురుగ్రామ్‌లోని ఖేర్ కీ దౌలా టోల్‌ ప్లాజా సిబ్బందిపైకి అకస్మాత్తుగా ఓ కారు దూసుకొచ్చింది. దీంతో టోల్‌ప్లాజాలో పనిచేసే ఉద్యోగి.. ఆ కారును ఆపే ప్రయత్నం చేశాడు. అయితే ఆ కారు డ్రైవర్ మరింత వేగంగా నడుపుతూ.. అక్కడే ఉన్న టోల్ ప్లాజాలో పనిచేసే ఓ వ్యక్తిని ఢీ కొట్టాడు. దీంతో అతడు ఆ కారు ముందు భాగంపై పడ్డాడు. అంతటితో ఆగని ఆ కారు డ్రైవర్.. మరింత వేగంతో ఆ వ్యక్తిని కొంత దూరం ఈడ్చుకెళ్లాడు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న కంటైనర్  వద్దకు వెళ్లగానే దుండగులు కారును స్లో చేశారు. దీంతో వెంటనే ఆ వ్యక్తి కిందకు దిగడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే కారులోని వ్యక్తులు మళ్లీ వెహికిల్‌ను ఆపకుండా స్పీడ్‌గా మళ్లీ వెళ్లిపోయారు. కారును పట్టుకునేందుకు టోల్ ప్లాజా సిబ్బంది వెంటపడ్డా… దుండగులు దొరకకుండా పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ అన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. టోల్ ప్లాజా వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో