AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలిఫోర్నియాలో ఆధ్యాత్మిక శోభ

భక్తికి ఎల్లలు లేవని చాటి చెబుతున్నారు భారతీయులు. అగ్రరాజ్యంలోనూ భారతీయత ఉట్టిపడేలా ఆలయాలు నిర్మిస్తూ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో సాయినాథుణ్ణి ప్రతిష్టించి తరించారు. శాన్‌మాటో ఎల్డోరాడో స్ట్రీట్‌లో నిర్మించిన అష్టలక్ష్మీ టెంపుల్‌లో ముందుగా సాయినాథుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బే ఏరియాలో […]

కాలిఫోర్నియాలో ఆధ్యాత్మిక శోభ
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 27, 2019 | 2:10 PM

Share

భక్తికి ఎల్లలు లేవని చాటి చెబుతున్నారు భారతీయులు. అగ్రరాజ్యంలోనూ భారతీయత ఉట్టిపడేలా ఆలయాలు నిర్మిస్తూ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో సాయినాథుణ్ణి ప్రతిష్టించి తరించారు. శాన్‌మాటో ఎల్డోరాడో స్ట్రీట్‌లో నిర్మించిన అష్టలక్ష్మీ టెంపుల్‌లో ముందుగా సాయినాథుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బే ఏరియాలో ఇదే మొదటి టెంపుల్ అని.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అర్చకులు తెలిపారు.

Follow Us
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు

భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్

అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?

దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?

వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా

న్యూజిలాండ్ గడ్డపై హిట్‌మ్యాన్ చరిత్ర తిరగరాస్తాడా?

కరువులోనూ కాసుల వర్షం.. ఉల్లి సాగుతో ఏకంగా కోటి సంపాదించిన రైతు..

వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే

టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?