AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీ కంటెంట్‌కు నో సెన్సార్.. కేంద్రం కీలక నిర్ణయం!

ఈ మధ్యకాలంలో యువత థియేటర్లలో సినిమాల చూడటం మీద కంటే.. ఆన్లైన్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌పై వెబ్ సిరీస్‌లను వీక్షించడంలో ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. దీన్ని బట్టే ఓటీటీలకు ఇండియాలో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఇదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఓటీటీ డిజిటల్ కంటెంట్ పేరిట సెన్సార్ అనేది లేని కొత్తరకమైన ఎంటర్టైన్మెంట్ తయారవ్వడమే కాకుండా వల్గారిటీ, బూతులు కూడా ఎక్కువ అయిపోయాయి. ఇక వీటిపైన ఆకర్షితులైన యువత చెడు మార్గాల వైపు అడుగులు వేసే అవకాశం కూడా […]

ఓటీటీ కంటెంట్‌కు నో సెన్సార్.. కేంద్రం కీలక నిర్ణయం!
Ravi Kiran
|

Updated on: Nov 21, 2019 | 9:19 PM

Share

ఈ మధ్యకాలంలో యువత థియేటర్లలో సినిమాల చూడటం మీద కంటే.. ఆన్లైన్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌పై వెబ్ సిరీస్‌లను వీక్షించడంలో ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. దీన్ని బట్టే ఓటీటీలకు ఇండియాలో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఇదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఓటీటీ డిజిటల్ కంటెంట్ పేరిట సెన్సార్ అనేది లేని కొత్తరకమైన ఎంటర్టైన్మెంట్ తయారవ్వడమే కాకుండా వల్గారిటీ, బూతులు కూడా ఎక్కువ అయిపోయాయి. ఇక వీటిపైన ఆకర్షితులైన యువత చెడు మార్గాల వైపు అడుగులు వేసే అవకాశం కూడా లేకపోలేదన్నది కొందరి భావన.

అందుకే నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌‌, జీ5 మొదలగున ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కు సెన్సార్ తప్పనిసరి చేయాలని కొందరు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అయితే ఇంకా ఈ ప్రతిపాదన మీనమేషాల దశలోనే ఉంది. ఇక తాజాగా ఈ అంశంపై ఇటీవల జరిగిన సి2 బిగ్ పిక్చర్ సమిట్ 2019కు హాజరైన కేంద్ర సమాచార శాఖ సెక్రటరీ అమిత్ ఖరే పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓటీటీ కంటెంట్‌పై సెన్సార్ విధించినే యోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని అమిత్ ఖరే స్పష్టం చేశారు. ఇక కట్టడి పేరుతో కత్తెర వేసే అడ్డంకి లేకపోవడంతో ఇప్పటికే మన దర్శకులు రెచ్చిపోయి మరీ వివిధ రకాల జోనర్లలో వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తున్నారు. వాటికి మంచి వ్యూవర్‌షిప్ కూడా దక్కుతోంది.

Follow Us
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..