AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Check Movie First Glimpse: ఆసక్తి రేకెత్తిస్తున్న నితిన్ ‘చెక్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్…

Check Movie First Glimpse: 'భీష్మ'తో హిట్ కొట్టిన యంగ్ హీరో నితిన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో వస్తున్నాడు. వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించడంలో

Check Movie First Glimpse: ఆసక్తి రేకెత్తిస్తున్న నితిన్ 'చెక్' మూవీ ఫస్ట్ గ్లింప్స్...
Ravi Kiran
|

Updated on: Jan 03, 2021 | 2:18 PM

Share

Check Movie First Glimpse: ‘భీష్మ’తో హిట్ కొట్టిన యంగ్ హీరో నితిన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో వస్తున్నాడు. వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి‌, నితిన్ కాంబినేషన్‌లో ‘చెక్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఆ మధ్య రిలీజైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్ కొంచెం కొత్త.. మరికొంచెం ఇంటరెస్టింగ్‌గా ఉందని చెప్పాలి. ఈ సినిమాలో చెస్ ఆటలో ఆరితేరిన ఖైదీగా నితిన్ కనిపిస్తాడు. లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా.. మరో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ రోల్ మాత్రం తెలియాల్సి ఉంది. ఇక కల్యాణీ మాలిక్ బ్యాగ్రౌండ్ డీసెంట్‌గా ఉంది. ఓవరాల్‌గా ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు