AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఎపిసోడ్‌లో న్యూ ట్విస్ట్! దిమ్మ తిరిగే విషయాలు

ప్రస్తుతం ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ ఆడియో టేపుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఓ మహిళా ఉద్యోగినితో పృథ్వీ మాట్లాడిన ఓ ఆడియో రికార్డు విషయం సంచలనంగా మారింది. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీసి.. విచారణకు ఆదేశించారు. దీంతో నిజం తేలేదాక నేను ఆ పదవిలో ఉండనని పృథ్వీ రాజీనామా చేశారు. తన తప్పు లేకపోతేనే తిరిగి విధుల్లో చేరుతానని పృథ్వీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనపై టీటీడీ విచారణ కొనసాగిస్తోంది. ఇందులో పలు […]

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఎపిసోడ్‌లో న్యూ ట్విస్ట్! దిమ్మ తిరిగే విషయాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 17, 2020 | 4:09 PM

Share

ప్రస్తుతం ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ ఆడియో టేపుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఓ మహిళా ఉద్యోగినితో పృథ్వీ మాట్లాడిన ఓ ఆడియో రికార్డు విషయం సంచలనంగా మారింది. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీసి.. విచారణకు ఆదేశించారు. దీంతో నిజం తేలేదాక నేను ఆ పదవిలో ఉండనని పృథ్వీ రాజీనామా చేశారు. తన తప్పు లేకపోతేనే తిరిగి విధుల్లో చేరుతానని పృథ్వీ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆయనపై టీటీడీ విచారణ కొనసాగిస్తోంది. ఇందులో పలు ట్విస్ట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ఇద్దరి మహిళల ప్రమేయం ఇందులో ఉన్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఆడియోలో పృథ్వీతో పాటు మాట్లాడిన సదరు ఎస్వీబీసీ మహిళా ఉద్యోగిని ఎవరనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే.. దీనిపై ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో కేసులో పీటముడి నెలకొంది. అలాగే.. పృథ్వీ ఎస్వీబీసీలో అక్రమంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల అంశం కూడా తెరపైకి రావడంతో దానిపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పుడు విజిలెన్స్ నివేదికపై పృథ్వీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Follow Us
వామ్మో.. స్నేక్ క్యాచర్‌పై దూసుకెళ్లిన కింగ్ కోబ్రా..
వామ్మో.. స్నేక్ క్యాచర్‌పై దూసుకెళ్లిన కింగ్ కోబ్రా..
వైభవ్‌ చేతికి టీమిండియా జెర్సీ.. ఆ లక్కీ నంబర్ ఏంటో తెలుసా?.
వైభవ్‌ చేతికి టీమిండియా జెర్సీ.. ఆ లక్కీ నంబర్ ఏంటో తెలుసా?.
80 కిలోమీటర్ల మైలేజ్.. కేవలం రూ.60 వేలలోపు ధరలో బెస్ట్ బైక్
80 కిలోమీటర్ల మైలేజ్.. కేవలం రూ.60 వేలలోపు ధరలో బెస్ట్ బైక్
విజయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన త్రిష.. నెట్టింట జోరు చర్చ
విజయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన త్రిష.. నెట్టింట జోరు చర్చ
ఆధార్ కార్డ్ నుంచి ఎల్పీజీ వరకు.. జులై 1 నుంచి మార్పులివే..
ఆధార్ కార్డ్ నుంచి ఎల్పీజీ వరకు.. జులై 1 నుంచి మార్పులివే..
కొడక్కు పెళ్ళై 9 నెలలు, సినిమా మొదలై 9 రోజులు.! కట్ చేస్తే
కొడక్కు పెళ్ళై 9 నెలలు, సినిమా మొదలై 9 రోజులు.! కట్ చేస్తే
తెల్ల నువ్వుల లడ్డు.. రోజుకొకటి తింటే చాలు మోకాళ్ళనొప్పులు మాయం
తెల్ల నువ్వుల లడ్డు.. రోజుకొకటి తింటే చాలు మోకాళ్ళనొప్పులు మాయం
టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఐర్లాండ్ సిరీస్‌కు స్టార్ ఆటగాడు దూరం
టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఐర్లాండ్ సిరీస్‌కు స్టార్ ఆటగాడు దూరం
ఈ ఒక్క ఇంజెక్షన్ తో పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లారో..
ఈ ఒక్క ఇంజెక్షన్ తో పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లారో..
ఛీ యాక్‌.. అనకండి.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ!
ఛీ యాక్‌.. అనకండి.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ!