AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడివాడ ఎస్‌ఐ సూసైడ్‌ కేసులో మరో ట్విస్ట్‌… ఆమె పరిచయం అతని కొంపముంచిందా..?

గుడివాడ ఎస్సై ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసుల అదుపులో బ్యూటీషన్ సురేఖ.

గుడివాడ ఎస్‌ఐ సూసైడ్‌ కేసులో మరో ట్విస్ట్‌... ఆమె పరిచయం అతని కొంపముంచిందా..?
Balaraju Goud
|

Updated on: Jan 20, 2021 | 3:09 PM

Share

గుడివాడ ఎస్సై ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరిగుతోంది. బ్యూటీషియన్‌ సురేఖపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను కోర్టులో హాజరుపర్చారు. గుడివాడ టూ టౌన్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న విజయ్‌కుమార్‌… తాను ఉంటున్న ఫ్లాట్‌లోనే ప్రాణాలు వదిలాడు. హనుమాన్‌జంక్షన్‌లో విధులు నిర్వహించిన సమయంలో వివాహిత అయిన ఓ బ్యుటీషియన్‌తో ఏర్పడ్డ పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నిరోజులు బాగానే కలిసి తిరిగిన వీరిద్దరి వ్యవహారం ఆమె భర్త కంట పడింది. దీంతో అతను పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహరంపై విచారణ జరిపిన అధికారులు.. విజయ్‌కుమార్‌ కొద్దిరోజుల పాటు సస్పెండ్‌ చేశారు.

మళ్లీ డ్యూటీలో చేరిన విజయ్‌కుమార్‌.. గుడివాడలో ఓ అపార్టుమెంటులో నివాసముంటున్నాడు. అందులో చేరి పదిరోజులు కూడా కాకముందే… ఆత్మహత్య చేసుకోవడం పట్టణంలో తీవ్ర కలవరం రేపింది. అయితే, విజయ్‌కుమార్‌ మరణం వెనుక ఆత్మహత్యేనా మరో కోణం ఉందా అని పోలీసులు విచారణ చేపట్టారు. బ్యూటీషియన్‌తో జరిగిన గొడవనే మరణానికి కారణమా అన్నకోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. విజయ్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న ఎస్‌ఐ… గుడివాడలో ఫ్లాటును అద్దెకు తీసుకున్నా.. భార్యను కాపురానికి తీసుకురాలేదు. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువతిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా