AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Narappa’ movie : ‘నారప్ప’ పై దర్శకుడి అసంతృప్తి.. సెకండ్ ఆఫ్‌‌‌‌‌ను రీషూట్ చేయబోతున్నారా..?

వెంకటేష్ హీరో తెరకెక్కుతున్న తాజా చిత్రం నారప్ప. తమిళ ‘అసురన్’.. తెలుగులో ‘నారప్ప’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

'Narappa' movie : 'నారప్ప' పై దర్శకుడి అసంతృప్తి.. సెకండ్ ఆఫ్‌‌‌‌‌ను రీషూట్ చేయబోతున్నారా..?
Rajeev Rayala
|

Updated on: Jan 26, 2021 | 12:26 PM

Share

‘Narappa’ movie : వెంకటేష్ హీరో తెరకెక్కుతున్న తాజా చిత్రం నారప్ప. తమిళ ‘అసురన్’.. తెలుగులో ‘నారప్ప’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ఎఫ్ 2’, ‘వెంకీమామ’ వరుస హిట్లతో జోరు మీద ఉన్న విక్టరీ వెంకటేష్ శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తిచేస్తున్నారు. ఇక ఊర మాస్ గెటప్‌లో వెంకటేష్ పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. వెంక‌టేశ్ స‌ర‌స‌న ప్రియ‌మ‌ణి నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌లో సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ రీమేక్ ను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా సెకండ్ ఆఫ్ సీన్లను రీషూట్ చేయాలని చూస్తున్నాడట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. సెకండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలకి సంబంధించిన అవుట్ పుట్ పై దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అంతగా సంతృప్తిగా లేదట. దీంతో దర్శకుడు మళ్లీ ఓ అయిదు రోజులు రీ షూట్ ప్లాన్ చేశాడట. వెంకటేష్ కెరీర్ లో 74వ సినిమాగా వస్తున్న ‘నారప్ప’ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actor Rajtharun: వరుస సినిమాలను లైన్లో పెడుతున్న యంగ్ హీరో.. తిరిగి ఫాంలోకి వచ్చిన రాజ్ తరుణ్..

T20I World Cup 2026: నాడు హకీ ప్లేయర్.. నేడు క్రికెటర్‌గా..
T20I World Cup 2026: నాడు హకీ ప్లేయర్.. నేడు క్రికెటర్‌గా..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. ఆ వైబ్ వేరెలెవల్..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. ఆ వైబ్ వేరెలెవల్..
ఉసిరికాయ పచ్చడి ఇలా చేసుకుని తింటే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!
ఉసిరికాయ పచ్చడి ఇలా చేసుకుని తింటే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!
సింహం ముందే కుప్పిగంతులా.! PSLపై బ్యాన్ దిశగా ఐసీసీ అల్టిమేటం..
సింహం ముందే కుప్పిగంతులా.! PSLపై బ్యాన్ దిశగా ఐసీసీ అల్టిమేటం..
మీ ఆధార్‌ను ఎవరైనా తప్పుగా వాడారా..? ఆన్‌లైన్‌లో ఇలా తెలుసుకోండి
మీ ఆధార్‌ను ఎవరైనా తప్పుగా వాడారా..? ఆన్‌లైన్‌లో ఇలా తెలుసుకోండి
పచ్చి అరటి పవర్‌ఫుల్‌ బెనిఫిట్స్‌.. తప్పక తెలుసుకోవాలి!
పచ్చి అరటి పవర్‌ఫుల్‌ బెనిఫిట్స్‌.. తప్పక తెలుసుకోవాలి!
సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో అద్భుతం.. కనులపండువగా శాంతి కల్యాణ..
సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో అద్భుతం.. కనులపండువగా శాంతి కల్యాణ..
గుర్రం కాదు.. నడిచే సంపద..? విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది గురూ.!
గుర్రం కాదు.. నడిచే సంపద..? విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది గురూ.!
2007 నుంచి 2026 వరకు.. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలోనే తొలి ప్లేయర్?
2007 నుంచి 2026 వరకు.. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలోనే తొలి ప్లేయర్?
చంద్రహాస్ వరస్ట్ సాంగ్ పై జేడీ చక్రవర్తి రియాక్షన్..
చంద్రహాస్ వరస్ట్ సాంగ్ పై జేడీ చక్రవర్తి రియాక్షన్..