AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇంటిపై అభ్యంతరకర రాతలు, మరో సెనెటర్ ఇంటిపై కూడా ! ఎవరిదా పని ?

అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) స్పీకర్ నాన్సీ పెలోసీ ఇంటిపైన, సెనేట్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్ కానెల్ ఇంటిపైన గుర్తు తెలియని వ్యక్తులు అభ్యంతరకర  రాతలు రాశారు.

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇంటిపై అభ్యంతరకర రాతలు, మరో సెనెటర్ ఇంటిపై కూడా ! ఎవరిదా పని ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 03, 2021 | 2:12 PM

Share

అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) స్పీకర్ నాన్సీ పెలోసీ ఇంటిపైన, సెనేట్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్ కానెల్ ఇంటిపైన గుర్తు తెలియని వ్యక్తులు అభ్యంతరకర  రాతలు రాశారు. న్యూ ఇయర్ డే..శుక్రవారం నాడు వీరు తమ ఇళ్లపై ఈ రాతలు చూసి ఆశ్చర్యపోయారు. శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్నపెలోసీ ఇంటిపై ‘$ 2 కె’ అని, ‘క్యాన్సిల్ రెంట్’ అని, ‘వుయ్ వాంట్ ఎవ్వెరీ థింగ్’ అని  పెయింట్ తో రాశారు. స్ప్రే చేసిన ఈ రాతలు స్పష్టంగా ఉన్నాయి. ఈమె ఇంటి గ్యారేజ్ డోర్ పై ఇవి కనిపించాయి. ఇక శనివారం నాడు లూయిస్ విల్లె లోని మెక్ కావెల్ ఇంటి తలుపుపై ‘వేరీజ్ మై మనీ’ అని రాసి ఉంది. కిటికీమీద కూడా ఇదే రాత కనిపించింది. అమెరికాలోకరోనా వైరస్ అదుపునకు సంబంధించి సాయానికి ఉద్దేశించిన బిల్లును ఇటీవల డెమొక్రాట్లు ఆమోదించారు. స్టిములస్ చెక్ లను 600 డాలర్ల నుంచి 2 వేల డాలర్లకు పెంచడానికి ఉద్దేశించిన బిల్లు ఇది … కాగా మన సమాజంలో పాలిటిక్స్ ఆఫ్ ఫియర్, వాండలిజం అన్నవాటికి స్థానం లేదని మెక్ కానెల్ వ్యాఖ్యానించారు. ఈయనతో బాటు నాన్సీ పెలోసీ ప్రతినిధులు కూడా ఈ రాతలను ఖండిస్తూ ప్రకటనలు చేశారు.

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!