AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nails Shows Your Health : మన చేతి గోర్లు తీరును బట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చు అంటున్న నిపుణులు

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట.. కానీ ఏ ఇద్దరిలోనూ కనుపాపలు, వేలి ముద్రలతో పాటు... చేతి గోర్లు కూడా ఒకేలా ఉండవు.. చేతి గోర్లు కూడా ఒక్కొక్కరిలో ఒక్కోలా..

Nails Shows Your Health : మన చేతి గోర్లు తీరును బట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చు అంటున్న నిపుణులు
Surya Kala
| Edited By: |

Updated on: Jan 26, 2021 | 7:37 AM

Share

Nails Shows Your Health : ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట.. కానీ ఏ ఇద్దరిలోనూ కనుపాపలు, వేలి ముద్రలతో పాటు… చేతి గోర్లు కూడా ఒకేలా ఉండవు.. చేతి గోర్లు కూడా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయని.. మన చేతి గోర్ల తీరుని బట్టి మనలో ఉన్న లోపాలను తెలుసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

కొందరి చేతి వేలి గోర్లపై అర్ధచంద్రాకారంలో ఒక ఆకారం ఉంటుంది.. ఈ సెమీ సర్కిల్ ను లునులా అంటారు. లునులా అంటే లాటిన్ భాషలో స్మాల్ మూన్ అని అర్ధం.. కాగా గోరు మీద ఉండే ఈ లునులా ని చాలామంది సర్వసాధారణంగా పట్టించుకోరు.. కానీ ఈ లునులా మన శరీరంలో ఉన్న అత్యంత సున్నిత మైన భాగాల్లో ఒకటి.. ఈ లునులా దెబ్బతింటే గోరు పెరగడం ఆగిపోతుంది అట. గోరు రంగును బట్టి మనం ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలను కూడా తెలుసుకోవచ్చట..

*చేతి గోర్లపై లునులా లేకపోతే.. వారిలో రక్తహీనత, పౌష్టికాహార లోపం వంటి సమస్యలు ఉన్నాయని అర్ధం… *లునులా మీద ఎరుపు, పసుపు రంగులో మచ్చలు ఉంటే వారికి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లు గుర్తించ వచ్చట.. * లునులా ఆకారం మరీ చిన్నగా గుర్తు పట్టలేనట్లు గా ఉంటే.. వారు అజీర్తి వ్యాధితో బాధపడుతున్నారని.. వారి శరీరంలో విష, వ్యర్ధ పదార్ధాలు ఉన్నాయని తెలుసుకోవచ్చట… * లునులా రంగు నీలం లేదా పూర్తి స్థాయిలో తెలుపు ఉంటే వారు త్వరలో షుగర్ వ్యాధి బాధితులు కాబోతున్నారని అర్ధం చేసుకోవాలి… మన ఆరోగ్యం గురించి తెలిపే గోరు.. లునులా ని నిర్లక్షం చేయకుండా ఒక్క సారి.. మన చేతి గోర్ల ను గమనించి .. తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read: క్లైమాక్స్ అటూ ఇటూ అయితే ఫ్యాన్స్ బస్సులు, లారీలు వేసుకుని వచ్చేస్తారంటున్న డాక్టర్ బాబు

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..