AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూనియర్ ఎన్టీఆర్ నాకు తెలియదు

టీడీపీ సంక్షోభం నుంచి భయటపడాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై నాదెండ్ల భాస్కర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వార్తలు తాను కూడా విన్నానన్న నాదెండ్ల.. అసలు తనకు జూనియర్ ఎన్టీఆర్ తెలియదని వ్యాఖ్యానించారు. అంతేకాదు తాను సినిమాలు చూడనని చెప్పారు. అయినా ఈ విషయం పై ఎన్టీఆర్ కుటుంబసభ్యులే నిర్ణయం తీసుకోవాలని నాదెండ్ల భాస్కర్ రావు అన్నారు. జనసేన పార్టీ భవిష్యత్తుపై కూడా నాదెండ్ల భాస్కర్ రావు […]

జూనియర్ ఎన్టీఆర్ నాకు తెలియదు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 06, 2019 | 8:27 AM

Share

టీడీపీ సంక్షోభం నుంచి భయటపడాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై నాదెండ్ల భాస్కర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వార్తలు తాను కూడా విన్నానన్న నాదెండ్ల.. అసలు తనకు జూనియర్ ఎన్టీఆర్ తెలియదని వ్యాఖ్యానించారు. అంతేకాదు తాను సినిమాలు చూడనని చెప్పారు. అయినా ఈ విషయం పై ఎన్టీఆర్ కుటుంబసభ్యులే నిర్ణయం తీసుకోవాలని నాదెండ్ల భాస్కర్ రావు అన్నారు. జనసేన పార్టీ భవిష్యత్తుపై కూడా నాదెండ్ల భాస్కర్ రావు స్పందించారు. జనసేన గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. ఇప్పుడు కూడా ఆ పార్టీపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని వెల్లడించారు. తన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరడం ఒక తప్పిదం అని పరోక్షంగా భాస్కర్ రావు వ్యాఖ్యానించారు. అటు తన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరడం ఓ తప్పిదమని పరోక్షంగా అన్నారు.

Follow Us
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇలా చేస్తే ఒక్క చుక్క పాలు..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇలా చేస్తే ఒక్క చుక్క పాలు..
తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..
తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..
చావు దాకా వెళ్లి తిరిగొచ్చారు..! యముడు నిజంగానే లీవ్‌లో ఉన్నాడేమో
చావు దాకా వెళ్లి తిరిగొచ్చారు..! యముడు నిజంగానే లీవ్‌లో ఉన్నాడేమో
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి
ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు
ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు
ఉత్తరాంధ్ర వాసులకు సర్కార్ గుడ్ న్యూస్..!
ఉత్తరాంధ్ర వాసులకు సర్కార్ గుడ్ న్యూస్..!
యముడి నుంచి ఫోన్.. కనెక్ట్ కాకపోవడంతో బతికిపోయిన బైకర్..
యముడి నుంచి ఫోన్.. కనెక్ట్ కాకపోవడంతో బతికిపోయిన బైకర్..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఇదే
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఇదే
తొలి ఓవర్‌లోనే 147 కిలోమీటర్ల స్పీడ్‌తో అదరగొట్టాడుగా..!
తొలి ఓవర్‌లోనే 147 కిలోమీటర్ల స్పీడ్‌తో అదరగొట్టాడుగా..!
థియేటర్లలో ఆడియెన్స్‌ను భయపెట్టిన సినిమా.. ఇప్పుడు టీవీలో..
థియేటర్లలో ఆడియెన్స్‌ను భయపెట్టిన సినిమా.. ఇప్పుడు టీవీలో..