AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫలించిన అధికారుల కృషి… ఆసియాలో అతి పెద్ద మురికివాడ ధారవి సరికొత్త రికార్డు.

ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ, తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది నివసించే ప్రాంతం, అసలు సోషల్ డిస్టెన్స్ సాధ్యం కానీ ప్రదేశం.. ముంబై మురికివాడ ధారవి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఫలించిన అధికారుల కృషి... ఆసియాలో అతి పెద్ద మురికివాడ ధారవి సరికొత్త రికార్డు.
Narender Vaitla
|

Updated on: Dec 25, 2020 | 8:52 PM

Share

Mumbai dharavi creats new record: ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ, తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది నివసించే ప్రాంతం, అసలు సోషల్ డిస్టెన్స్ సాధ్యం కానీ ప్రదేశం.. ముంబై మురికివాడ ధారవి సరికొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఈ ఏడాది జూలై 26న ధారవిలో తొలిసారి రెండు కరోనా కేసులు బయటపడ్డాయి. అప్పటి నుంచి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో అధికారులు ధారవిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అత్యంత జనసాంధ్రత ఉన్న ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. పటిష్ట చర్యలు చేపట్టారు. వందల సంఖ్యలో ఆరోగ్య కార్యకర్తలతో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు పాజిటివ్ వచ్చిన వారిని ఎప్పటికప్పుడు క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు. ఇక పబ్లిక్ టాయిలెట్స్ వద్ద కూడా శానిటైజేషన్‌పై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇలా అధికారులు, పారిశుధ్య కార్మికుల కృషి ఫలితంగా నేడు ధారవి కరోనాను జయించింది. గురువారం రెండు కేసులు నమోదు కాగా గడిచిన 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

పరమ శివుడికి ఇష్టమైన రాశులివే..! మహాశివరాత్రి తర్వాత యోగ కాలం
పరమ శివుడికి ఇష్టమైన రాశులివే..! మహాశివరాత్రి తర్వాత యోగ కాలం
భార్యతో మనస్పర్థలు.. భర్త చేసిన పనికి స్థానికులంతా షాక్..
భార్యతో మనస్పర్థలు.. భర్త చేసిన పనికి స్థానికులంతా షాక్..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్.. భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్.. భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..
దారికొచ్చిన పాకిస్తాన్..భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్
దారికొచ్చిన పాకిస్తాన్..భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్
లాకర్‌లో దాచిన రూ.2కోట్లు బంగారం మిస్సింగ్.. కస్టమర్ ఏం చేశాడంటే
లాకర్‌లో దాచిన రూ.2కోట్లు బంగారం మిస్సింగ్.. కస్టమర్ ఏం చేశాడంటే
CBSE, ఐసీఎస్‌ఈ, ఐబీ స్కూళ్లలో 2026 ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు
CBSE, ఐసీఎస్‌ఈ, ఐబీ స్కూళ్లలో 2026 ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు
మలేషియా బయలుదేరిన ప్రధాని మోదీ..!
మలేషియా బయలుదేరిన ప్రధాని మోదీ..!
వాంఖడే పిచ్ పై టీమిండియా విశ్వరూపం చూపించబోతుంతా ?
వాంఖడే పిచ్ పై టీమిండియా విశ్వరూపం చూపించబోతుంతా ?
వాలైంటైన్స్ వీకెండ్‌కు ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా?
వాలైంటైన్స్ వీకెండ్‌కు ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా?
ఉదయంపూట పసుపు నీరు తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు తెలుసా..?
ఉదయంపూట పసుపు నీరు తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు తెలుసా..?