AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నాళ్లో వేచిన ఉదయం.. చెన్నైలో వర్షాలు

చెన్నై వాసులను ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. బుధవారం చెన్నై నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దీనివలన ఉష్ణోగ్రతలు 27డిగ్రీల సాధారణ స్థితికి చేరుకున్నాయి. జూలై 3వరకు అక్కడ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో నీటి ఎద్దడి, ఉష్ణోగ్రతల నుంచి చెన్నై వాసులకు భారీ ఊరట లభించనుంది. కాగా చెన్నై నగరానికి నీళ్లిందించే ప్రధాన రిజర్వాయర్లు ఎండిపోవడంతో పాటు భూగర్భజలాలు అడుగంటడంతో నగరవాసులు ఇన్ని రోజులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదర్కొన్న […]

ఎన్నాళ్లో వేచిన ఉదయం.. చెన్నైలో వర్షాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 28, 2019 | 8:18 PM

Share

చెన్నై వాసులను ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. బుధవారం చెన్నై నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దీనివలన ఉష్ణోగ్రతలు 27డిగ్రీల సాధారణ స్థితికి చేరుకున్నాయి. జూలై 3వరకు అక్కడ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో నీటి ఎద్దడి, ఉష్ణోగ్రతల నుంచి చెన్నై వాసులకు భారీ ఊరట లభించనుంది. కాగా చెన్నై నగరానికి నీళ్లిందించే ప్రధాన రిజర్వాయర్లు ఎండిపోవడంతో పాటు భూగర్భజలాలు అడుగంటడంతో నగరవాసులు ఇన్ని రోజులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదర్కొన్న విషయం తెలిసిందే.

Follow Us
ఎర్రగడ్డకు ఆ పేరెలా వచ్చింది? 99 శాతం మందికి తెలియదు
ఎర్రగడ్డకు ఆ పేరెలా వచ్చింది? 99 శాతం మందికి తెలియదు
శత్రువులు, పోటీదారులపై ఈ రాశుల వారిదే పైచేయి..!
శత్రువులు, పోటీదారులపై ఈ రాశుల వారిదే పైచేయి..!
నైవేద్యం ఎప్పుడూ ఆగదు.. ఒక్కరోజు ఆపితే కృష్ణుడి విగ్రహం చిన్న...
నైవేద్యం ఎప్పుడూ ఆగదు.. ఒక్కరోజు ఆపితే కృష్ణుడి విగ్రహం చిన్న...
చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి మామూలోడు కాదుగా
చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి మామూలోడు కాదుగా
సేమ్ టూ సేమ్.. అలాంటి భయంకరమైన సస్సెన్స్ సినిమా గురించి తెలుసా..
సేమ్ టూ సేమ్.. అలాంటి భయంకరమైన సస్సెన్స్ సినిమా గురించి తెలుసా..
పేదోళ్ల మిరియాల అన్నం.. తక్కువ ఖర్చుతో కమ్మని రుచి
పేదోళ్ల మిరియాల అన్నం.. తక్కువ ఖర్చుతో కమ్మని రుచి
శ్రావణ అమావాస్య, రాఖీ పండుగ రోజుల్లో గ్రహణాలు..పండితుల సూచనలు?
శ్రావణ అమావాస్య, రాఖీ పండుగ రోజుల్లో గ్రహణాలు..పండితుల సూచనలు?
ఇక కొత్త వెర్షన్‌తో బజాజ్‌ పల్సర్‌ బైక్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!
ఇక కొత్త వెర్షన్‌తో బజాజ్‌ పల్సర్‌ బైక్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!
భరత్ తివారీ ఎన్‌కౌంటర్ కథ అడ్డం తిరిగిందా?
భరత్ తివారీ ఎన్‌కౌంటర్ కథ అడ్డం తిరిగిందా?
నువ్వేం మగాడివిరా.. పుట్టబోయే బిడ్డకు DNA టెస్టు చేయాలంటూ..
నువ్వేం మగాడివిరా.. పుట్టబోయే బిడ్డకు DNA టెస్టు చేయాలంటూ..