AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్ స్టార్ ఆరోగ్యం గురించి వాకబు చేసిన మోహన్ బాబు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.

రజినీ ఆరోగ్యం విషయమైన ఆయన స్నేహితుడు నటుడు మోహన్ బాబు స్పందించారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న మోహన్ బాబు రజినీ ఆరోగ్య విషయమై ఫోన్‌లో ఆరా తీశారు...

సూపర్ స్టార్ ఆరోగ్యం గురించి వాకబు చేసిన మోహన్ బాబు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.
Narender Vaitla
|

Updated on: Dec 26, 2020 | 10:58 AM

Share

Mohan reacts on rajini health condition: హైదరాబాద్‌లో జరుగుతోన్న సినిమా షూటింగ్‌లో పాల్గొన్న నటుడు రజినీకాంత్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఒకేసారి రక్తపోటు తీవ్రం కావడంతో ఆయన్ని జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే తాజాగా రజినీ ఆరోగ్యం విషయమైన ఆయన స్నేహితుడు నటుడు మోహన్ బాబు స్పందించారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న మోహన్ బాబు రజినీ ఆరోగ్య విషయమై ఫోన్‌లో ఆరా తీశారు. రజినీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య వివరాలను అడిగితెలుసుకున్నారు. రజినీ భార్య, కూతురితో మాట్లాడిన మోహన్ బాబు ఆయన మోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రజినీకాంత్ మానసికంగా దృఢ‌మైన వ్యక్తి అనీ, ఈ అస్వస్థత నుంచి ఆయ‌న త్వరగా కోలుకుని, ఎప్పటిలా త‌న ప‌నులు మొద‌లుపెడ‌తార‌నీ మోహ‌న్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మోహన్ బాబు, రజినీకాంత్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే.

Follow Us
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం