రంగంలోకి బాలయ్య…అమరావతి గ్రామాల్లో పర్యటన

ఏపీలో అమరావతి వార్ రోజురోజుకు వేడెక్కుతోంది. ఆ ప్రాంత రైతులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికి 28 రోజులుగా రైతులు వివిధ రూపాల్లో తమ వేదనను వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..రాజధాని గ్రామాల్లో కనుమ రోజున పర్యటించనున్నారు. ఆయనతో పాటు భార్య వసుంధర, కుమార్తె బ్రహ్మణి కూడా రాజధాని రైతులకు తమ మద్దతును తెలియజేయనున్నారు. తుళ్లూరుతో పాటు వెలగపూడి,  మందడం గ్రామాల్లో ఉన్న రైతుల నిరాహార దీక్ష శిబిరాలను బాలకృష్ణ సందర్శించనున్నారు. కాగా […]

రంగంలోకి బాలయ్య...అమరావతి గ్రామాల్లో పర్యటన
Follow us

|

Updated on: Jan 15, 2020 | 9:34 PM

ఏపీలో అమరావతి వార్ రోజురోజుకు వేడెక్కుతోంది. ఆ ప్రాంత రైతులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికి 28 రోజులుగా రైతులు వివిధ రూపాల్లో తమ వేదనను వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..రాజధాని గ్రామాల్లో కనుమ రోజున పర్యటించనున్నారు. ఆయనతో పాటు భార్య వసుంధర, కుమార్తె బ్రహ్మణి కూడా రాజధాని రైతులకు తమ మద్దతును తెలియజేయనున్నారు. తుళ్లూరుతో పాటు వెలగపూడి,  మందడం గ్రామాల్లో ఉన్న రైతుల నిరాహార దీక్ష శిబిరాలను బాలకృష్ణ సందర్శించనున్నారు.

కాగా ఒక్కొక్కరిగా సినీ నటులు అమరావతికి తమ మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే అగ్ర నిర్మాత అశ్వనీదత్, హీరో నారా రోహిత్, సింగర్ స్మిత, దర్శకుడు సతీశ్ వేగేశ్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. తాజాగా బాలయ్య కూడా రంగంలోకి దిగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు బాలకృష్ణ రైతుల పక్షాన పోరాడేందకు రాకపోవడం, కనీసం మద్దతు తెలపకపోవడంతో పలువురు పెదవి విరిచారు. తాజా పర్యటనలో ఆయన వారికి వివరణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు