AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుతం.. కరోనా వైరస్ రూపంతో వడగళ్ల వాన..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మయమైపోయింది.

అద్భుతం.. కరోనా వైరస్ రూపంతో వడగళ్ల వాన..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 21, 2020 | 12:36 PM

Share

Hailstones Shaped Like Coronavirus: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మయమైపోయింది. తాజాగా మెక్సీకో దేశంలోని మాంటోమొరోలెస్ మున్సిపాలిటీలో కరోనా వైరస్ రూపంలో ఉన్న వడగళ్లు పడటం అక్కడి ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అచ్చు కరోనా వైరస్‌ను పోలి ఉన్న ఆ వడగళ్లను చూసి ప్రజలు నోరెళ్ల బెడుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా.. ఇదంతా భగవంతుడి లీల అని నమ్ముతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వాతావరణ శాస్త్రవేత్తలు మాత్రం ఇదంతా సాధారణమేనని చెబుతున్నారు. భారీ వర్షాల సమయంలో కొన్ని సార్టు.. గాల్లో ఉండగానే వడగళ్లు ఒకదానితో మరొకటి ఢీకొని ఇటువంటి ఆకృతులు పొందుతాయని వారు చెబుతున్నారు. అయితే మెక్సీకోనే కాకుండా అనేక దేశాల్లో ఇటువంటి ఘటనలు జరిగాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

[svt-event date=”21/05/2020,12:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event date=”21/05/2020,12:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Follow Us
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..