AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరూని కన్నీళ్లు పెట్టించిన ఆ యంగ్ హీరో ఎవరంటే..?

జీ సినిమా అవార్డ్స్ ప్రొమో కిర్రాక్ అనిపించింది. రామ్, నిధి అగర్వాల్ వేర్వేరుగా స్టేజ్‌పై ఇచ్చిన పెర్ఫార్మెన్స్..యాంకర్స్ రవి, ప్రదీప్‌ల పంచ్‌లు అదిరిపోయాయి. ఇస్మార్ట్ శంకర్ టీం అంతా పంక్షన్‌లో రచ్చరచ్చ చేసింది. ఇక హీరోయిన్ సమంతను ఓ రేంజ్‌లో టీజ్ చేశాడు యాంకర్ ప్రదీప్. ఇక అన్నయ్య చిరంజీవి ఫంక్షన్ మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. యంగ్ హీరో కార్తికేయ మెగాస్టార్‌కు ట్రిబ్యూట్‌గా స్పెషల్ ప్రదర్శన ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఊహించని విధంగా తీవ్ర భావోద్వేగానికి […]

చిరూని కన్నీళ్లు పెట్టించిన ఆ యంగ్ హీరో ఎవరంటే..?
Ram Naramaneni
|

Updated on: Jan 19, 2020 | 4:49 PM

Share

జీ సినిమా అవార్డ్స్ ప్రొమో కిర్రాక్ అనిపించింది. రామ్, నిధి అగర్వాల్ వేర్వేరుగా స్టేజ్‌పై ఇచ్చిన పెర్ఫార్మెన్స్..యాంకర్స్ రవి, ప్రదీప్‌ల పంచ్‌లు అదిరిపోయాయి. ఇస్మార్ట్ శంకర్ టీం అంతా పంక్షన్‌లో రచ్చరచ్చ చేసింది. ఇక హీరోయిన్ సమంతను ఓ రేంజ్‌లో టీజ్ చేశాడు యాంకర్ ప్రదీప్. ఇక అన్నయ్య చిరంజీవి ఫంక్షన్ మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. యంగ్ హీరో కార్తికేయ మెగాస్టార్‌కు ట్రిబ్యూట్‌గా స్పెషల్ ప్రదర్శన ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఊహించని విధంగా తీవ్ర భావోద్వేగానికి గురైన చిరు కన్నీళ్లు పెట్టుకున్నారు. హీరో కార్తికేయ తన పెర్ఫార్మెన్స్ అనంతరం ఇచ్చిన స్పీచ్‌లో ఎమోషనల్‌గా మాట్లాడాడు. చరణ్ మాత్రమే చిరంజీవిగారి కొడుకు కాదని, తామంతా ఆయన పిల్లలమే అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో చిరు కళ్లల్లో నీళ్లు కనిపించాయి. ఇక చివర్లో వెళ్లి మెగాస్టార్ కాళ్లకు నమస్కరించాడు కార్తికేయ. మధ్యలో ఆయన డాన్స్ మూవ్స్ కూడా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ప్రొమో అంతా పూర్తి భావొద్వేగాలతో నిండిపోయింది.

Follow Us
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?