AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mbbs Counselling: ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి తుది కౌన్సెలింగ్.. నోటిఫికేషన్ జారీచేసిన..

Mbbs Counselling: ఎంబీబీఎస్ క‌న్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది మాప్ ​అప్ కౌన్సెలింగ్​కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Mbbs Counselling: ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి తుది కౌన్సెలింగ్.. నోటిఫికేషన్ జారీచేసిన..
uppula Raju
|

Updated on: Jan 10, 2021 | 1:01 PM

Share

Mbbs Counselling: ఎంబీబీఎస్ క‌న్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది మాప్ ​అప్ కౌన్సెలింగ్​కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటకనలో పేర్కొంది. నేటి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని వర్సిటీ అధికారులు సూచించారు. ఖాళీల వివరాలను ఇప్పటికే యూనివర్సిటీ వెబ్​సైట్​లో పొందుపరిచినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్​సైట్​ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.

Love Story Teaser: శేఖర్ కమ్ముల’లవ్‌స్టోరీ’ టీజర్ రిలీజ్.. ఏందిరా.. నన్ను వదిలేస్తావా అంటున్న సాయిపల్లవి..

Alludu Adhurs Song: పిల్లడు.. అదుర్స్.. సాంగ్ అదిరిపోయింది.. జానీ మాస్టర్ స్టెప్పులు, దేవిశ్రీ మ్యూజిక్‌తో..

Follow Us
ధూమపానం నిజంగానే ఒత్తిడిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటారు?
ధూమపానం నిజంగానే ఒత్తిడిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటారు?
చట్నీ చేసిన గంటకే పాడైపోతుందా?.. ఈ టిప్స్ తో చేస్తే అదిరే టేస్ట్
చట్నీ చేసిన గంటకే పాడైపోతుందా?.. ఈ టిప్స్ తో చేస్తే అదిరే టేస్ట్
తక్కువ ధరకే ఇంటర్నెట్.. గ్రామీణ ప్రజలకు శుభవార్త
తక్కువ ధరకే ఇంటర్నెట్.. గ్రామీణ ప్రజలకు శుభవార్త
అహ్మదాబాద్‌లో మిల్లర్ విధ్వంసం.. రికార్డులతో రెచ్చిపోయిన బుమ్రా
అహ్మదాబాద్‌లో మిల్లర్ విధ్వంసం.. రికార్డులతో రెచ్చిపోయిన బుమ్రా
రిటైర్మెంట్ తర్వాత ఈ మార్పులు చేసుకోకుంటే జీవితం నరకమే!
రిటైర్మెంట్ తర్వాత ఈ మార్పులు చేసుకోకుంటే జీవితం నరకమే!
లెదర్ వర్సెస్ ఫాబ్రిక్: ఏ సోఫా మీ ఇంటికి బెస్ట్?..
లెదర్ వర్సెస్ ఫాబ్రిక్: ఏ సోఫా మీ ఇంటికి బెస్ట్?..
ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. వీరికి రూ.2 లక్షలు
ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. వీరికి రూ.2 లక్షలు
ఈ బ్యూటీ ఇంతగా మారిపోయిందేంటీ.. కుర్ర హీరోయిన్లే కుళ్లుకునేలా..
ఈ బ్యూటీ ఇంతగా మారిపోయిందేంటీ.. కుర్ర హీరోయిన్లే కుళ్లుకునేలా..
తిన్న ప్లేట్లు కడిగేస్తున్నారా?.. అయితే మీరు మామూలు వ్యక్తి కాదు
తిన్న ప్లేట్లు కడిగేస్తున్నారా?.. అయితే మీరు మామూలు వ్యక్తి కాదు
ఆ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. క్షణాల్లో జలమయంగా మారిన రోడ్లు
ఆ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. క్షణాల్లో జలమయంగా మారిన రోడ్లు