AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Master Release Date: ‘మాస్టర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.!! సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎన్ని నిమిషాలంటే.!!

తమిళ అగ్రనటులు విజయ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో దర్శకుడు లోకేష్ కనకరాజు తెరకెక్కించిన చిత్రం 'మాస్టర్'. వాస్తవానికి ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన..

Master Release Date: 'మాస్టర్' రిలీజ్ డేట్ ఫిక్స్.!! సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎన్ని నిమిషాలంటే.!!
Ravi Kiran
|

Updated on: Dec 17, 2020 | 8:42 PM

Share

Master Release Date: తమిళ అగ్రనటులు విజయ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో దర్శకుడు లోకేష్ కనకరాజు తెరకెక్కించిన చిత్రం ‘మాస్టర్’. వాస్తవానికి ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు భాషల్లో ఈ చిత్రం జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తోంది.

తాజాగా ఈ మూవీకి సెన్సార్ పూర్తి కాగా.. యు/ఎ సర్టిఫికేట్‌ లభించిందని సమాచారం. ఈ సినిమా నిడివి గంటా 51 నిమిషాలని తెలుస్తోంది. అయితే ఈ వివరాలన్నీ కూడా అఫీషియల్‌గా వెల్లడించాల్సి ఉంది. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తుండగా.. మాళవిక మోహనన్, ఆండ్రియా జర్మియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ అధినేత మహేష్ కోనేరు దక్కించుకున్నారు.

Follow Us
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప కాదు. 18 ఏళ్ల క్రితమే ఈ  మూవీ సెన్సేషన్
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప కాదు. 18 ఏళ్ల క్రితమే ఈ  మూవీ సెన్సేషన్
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు
పిల్లాడి వైద్యం ఒక్క మెసేజ్ చేస్తే ఆయన స్పందించిన విధానం అద్భుతం.
పిల్లాడి వైద్యం ఒక్క మెసేజ్ చేస్తే ఆయన స్పందించిన విధానం అద్భుతం.