AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమృత మారుతీరావుకు అసలు కూతురేనా..శ్రవణ్ క్లారిటీ..

ఒక కులాంతర ప్రేమ వివాహాం ఇద్దరి మరణాలకు దారతీసింది. కూతురుపై అమృతరావుది ప్రాణం తీసే ప్రేమే కాదు..ప్రాణం ఇచ్చే ప్రేమ అని జనాలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో మొదటి నుంచి ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు అమృతకు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మారుతీరావుకు మద్దతుగా నిలిచారు. అయితే ఇటీవలి కాలంలో అమృత గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఆమె అసలు మారుతీరావు అస్సలు కూతురు కాదని, అందుకే తండ్రి చనిపోయిన తర్వాత ఆమెలో […]

అమృత మారుతీరావుకు అసలు కూతురేనా..శ్రవణ్ క్లారిటీ..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 17, 2020 | 8:15 PM

Share

ఒక కులాంతర ప్రేమ వివాహాం ఇద్దరి మరణాలకు దారతీసింది. కూతురుపై అమృతరావుది ప్రాణం తీసే ప్రేమే కాదు..ప్రాణం ఇచ్చే ప్రేమ అని జనాలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో మొదటి నుంచి ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు అమృతకు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మారుతీరావుకు మద్దతుగా నిలిచారు. అయితే ఇటీవలి కాలంలో అమృత గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఆమె అసలు మారుతీరావు అస్సలు కూతురు కాదని, అందుకే తండ్రి చనిపోయిన తర్వాత ఆమెలో కొంచెం కూడా బాధ కనిపించలేదని కొందరు విమర్శిస్తున్నారు. తండ్రి ఎంత తప్పు చేసినా చనిపోయాక కూడా ఆయన్ను ‘నాన్న’ అని సంబోధించకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ఆమె దత్త పుత్రిక అంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు.

అయితే ఈ విషయంపై ఇటీవల ఓ ప్రైవేట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్క్యూలో అమృత బాబాయ్ శ్రవణ్ క్లారిటీ ఇచ్చారు. 200 శాతం అమృత తన అన్న మారుతీరావు కూతురే అన్న శ్రవణ్, జ్యోతి ఆస్పత్రిలో..జ్యోతి డాక్టర్ డెలివరీ చేశారని చెప్పారు. మరీ అంతగా డౌబ్ట్ ఉంటే డిఎన్‌ఏ టెస్ట్ చేయించుకోవచ్చని తెలిపారు. ఇటువంటి చెత్త ఆరోపణలు చేసి, అమృత మనసు గాయపెట్టడం కరెక్ట్ కాదని సూచించారు. ఇటువంటి రూమర్స్ వల్ల కూడా మారుతీరావు, అమృత మధ్య గ్యాప్ ఏర్పడిందని తెలిపారు. తన అన్నకు, వదినకు…అమృత అంటే ప్రేమ కాదని..పిచ్చి అని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి : శోభనానికి ముందు భర్త ఫోన్‌కు భార్య పోర్న్ వీడియో..

Follow Us
Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు కాస్త జాగ్రత్త..
Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు కాస్త జాగ్రత్త..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!