AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నో మలుపులతో మా పెళ్లి: జీవితా రాజశేఖర్

జీవితా రాజశేఖర్.. పేరులోనే కాదు నిజజీవితంలోనూ వీరిద్దరూ ఎక్కడున్నా కలిసే వుంటారు. అప్పటికి ఇప్పటికి టాలీవుడ్‌లో వీరి గురించి తెలియనవారే లేరు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరి జీవితంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. సినిమా కథను తలపిస్తూ వీరి ప్రేమ, పెళ్లిలో చాలా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత.. తన భర్త రాజశేఖర్‌తో అనుబంధం.. ప్రేమ.. పెళ్లిపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తానెప్పుడూ అన్ని విషయాల్లో కరెక్ట్‌గా ఉండేదాన్నని […]

ఎన్నో మలుపులతో మా పెళ్లి: జీవితా రాజశేఖర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 26, 2019 | 12:09 PM

Share

జీవితా రాజశేఖర్.. పేరులోనే కాదు నిజజీవితంలోనూ వీరిద్దరూ ఎక్కడున్నా కలిసే వుంటారు. అప్పటికి ఇప్పటికి టాలీవుడ్‌లో వీరి గురించి తెలియనవారే లేరు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరి జీవితంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. సినిమా కథను తలపిస్తూ వీరి ప్రేమ, పెళ్లిలో చాలా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత.. తన భర్త రాజశేఖర్‌తో అనుబంధం.. ప్రేమ.. పెళ్లిపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

తానెప్పుడూ అన్ని విషయాల్లో కరెక్ట్‌గా ఉండేదాన్నని అందుకే రాజశేఖర్ గారికి తనమీద ప్రేమ తగ్గిపోతుందని ఎప్పుడు అనిపించలేదన్నారు జీవితా రాజశేఖర్. అప్పటికి ఇప్పటికి తాను ఎప్పుడు లైఫ్‌లో సక్సెస్‌గా ఉన్నానని చెప్పారు. రాజశేఖర్‌లో తనకు నచ్చిన విషయం ఏదైనా తనతో షేర్ చేసుకునేవారట. ఆఖరికి ఎవరైనా అమ్మాయి ఫోన్ చేసి రమ్మని చెప్పినా.. తనకు చెప్పేవారిని అలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయని చెప్పారు.

తామిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఎప్పుడూ అనుకునేవాళ్లట. కాని అందరిని ఒప్పించి చేసుకోవాలని అనుకున్నామని జీవిత చెప్పారు. అయితే పెళ్లికి ముందు నవభారతం సినిమాలో నటించే టైంలో ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉండేవాళ్లమని.. పక్క పక్క గదులు ఉన్నా సరే తాము ఒకే గదిలో ఉండేవారమని అన్నారు. అలా తాము కలిసి ఉండటం వల్ల.. ఇండస్ట్రీలో చాలా చర్చలు జరిగేవని చెప్పారు. అయితే పెళ్లి అవుతుందా లేదా..? ఇద్దరం పెళ్లి చేసుకోకపోతే నవ్వులపాలైపోతాం అని ఎప్పుడూ అనుకోలేదు. తన తల్లిదండ్రులు కూడా బాధపడేవాళ్లని అన్నారు. కాగా, ఎన్నో మలుపులు, ట్విస్టుల తరువాత తమ ఇద్దరికి పెళ్లి జరిగిందని చెప్పారు.

Follow Us
ప్రధాని మోదీ చేతుల మీదుగా అతిపెద్ద విమానాశ్రయానికి శ్రీకారం!
ప్రధాని మోదీ చేతుల మీదుగా అతిపెద్ద విమానాశ్రయానికి శ్రీకారం!
స్టేడియంలో హైడ్రామా.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆర్సీబీ బౌలర్
స్టేడియంలో హైడ్రామా.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆర్సీబీ బౌలర్
అల్లు అర్జున్ అంత మంచి డాన్సర్ అవ్వడానికి కారణం నేనే
అల్లు అర్జున్ అంత మంచి డాన్సర్ అవ్వడానికి కారణం నేనే
'ఆది' చిత్రం ఎంత వసూలు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
'ఆది' చిత్రం ఎంత వసూలు చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
అమెరికా మరో సంచలన నిర్ణయం.. హెచ్‌-1బీ వీసాకు కొత్త రూల్స్‌!
అమెరికా మరో సంచలన నిర్ణయం.. హెచ్‌-1బీ వీసాకు కొత్త రూల్స్‌!
అతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు..ప్రతి నెలా లక్షల్లో సంపాదన..!
అతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు..ప్రతి నెలా లక్షల్లో సంపాదన..!
మంచులో కూరుక్కుపోయి ఏడుగురు మృతి!
మంచులో కూరుక్కుపోయి ఏడుగురు మృతి!
ఒక్కసారి తింటే.. మళ్లీ, మళ్లీ కావాలంటారు.. చేయడం చాలా ఈజీ..
ఒక్కసారి తింటే.. మళ్లీ, మళ్లీ కావాలంటారు.. చేయడం చాలా ఈజీ..
ఐపీఎల్ షురూ.. కొత్త రూల్స్ నుంచి షాకింగ్ ట్రేడ్స్ వరకు వివరాలివే
ఐపీఎల్ షురూ.. కొత్త రూల్స్ నుంచి షాకింగ్ ట్రేడ్స్ వరకు వివరాలివే
కాకరకాయ పల్లీ కాంబినేషన్.. ఇకపై మీరు ఆస్పత్రులకు వెళ్లే పని ఉండదు
కాకరకాయ పల్లీ కాంబినేషన్.. ఇకపై మీరు ఆస్పత్రులకు వెళ్లే పని ఉండదు