AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మల్లారెడ్డి కాలేజీకి గట్టి షాక్.. బ్లాక్‌లిస్టులో పెట్టిన న్యాక్.. ఐదేళ్ల పాటు అక్రిడేషన్ నిలిపివేత..!

NAAC Accreditation: మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి న్యాక్ గట్టి షాకిచ్చింది. న్యాక్‌ గుర్తింపు కోసం బోగస్‌ పత్రాలు సమర్పించిందన్న కారణంతో...

మల్లారెడ్డి కాలేజీకి గట్టి షాక్.. బ్లాక్‌లిస్టులో పెట్టిన న్యాక్.. ఐదేళ్ల పాటు అక్రిడేషన్ నిలిపివేత..!
Ravi Kiran
|

Updated on: Dec 25, 2020 | 9:30 PM

Share

NAAC Accreditation: మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి న్యాక్ గట్టి షాకిచ్చింది. న్యాక్‌ గుర్తింపు కోసం బోగస్‌ పత్రాలు సమర్పించిందన్న కారణంతో ఆ కాలేజీని బ్లాక్ లిస్టులో పెట్టింది. మరోసారి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా ఏకంగా ఐదేళ్ల పాటు ఆ కాలేజీని నేషనల్‌ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్-న్యాక్‌ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. దూలపల్లిలోని మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాలేజీ యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Also Read:

Bigg Boss 4: మెహబూబ్ సైగలపై స్పందించిన అభిజిత్.. ‘స్టార్ మా’ తేల్చాలంటూ ఆసక్తికర కామెంట్స్.!

కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి.!

ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాలు, బార్లపై నిషేధం లేదంటూ..!

షాకింగ్ న్యూస్: కరోనా లక్షణాలు లేవని ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగి.. ఏడుగురు మృతి, 300 మంది క్వారంటైన్.!

Follow Us
మటన్, చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఇది తెలుసుకోండి
మటన్, చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఇది తెలుసుకోండి
టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. మే లోనే ఫలితాలు?
టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. మే లోనే ఫలితాలు?
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి..!
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి..!
ఈ సీజన్‌లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నది వీళ్లే
ఈ సీజన్‌లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నది వీళ్లే
అల్లు అర్జున్ సినిమాలో మరో అందాల తార..
అల్లు అర్జున్ సినిమాలో మరో అందాల తార..
ఏ విటమిన్ ఏ వ్యాధి నుంచి రక్షిస్తుంది..? కచ్చితంగా తెలుసుకోండి..
ఏ విటమిన్ ఏ వ్యాధి నుంచి రక్షిస్తుంది..? కచ్చితంగా తెలుసుకోండి..
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే..బంగారం,భూమి కొనుగోలు చేయడం ఖాయం
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే..బంగారం,భూమి కొనుగోలు చేయడం ఖాయం
అంగన్‌వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే
అంగన్‌వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే
నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందిః ప్రధాని మోదీ
నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందిః ప్రధాని మోదీ
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో ?
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో ?