AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతి ఇష్యూని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తా: నరేష్

అమరావతినే ఏపీకి రాజధానిగా చేయాలని స్థానిక రైతులు గత 30 రోజులుగా దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు తావు లేపింది. ఈ విషయంపై సెలబ్రిటీలు కూడా స్పందించాలని పలువురు పట్టుబడుతున్నారు. ఇప్పటివరకూ ఈ వివాదంపై.. హీరోలు బాలకృష్ణ, నారా రోహిత్‌లు, సింగర్ స్మితలు స్పందించారు. ఇప్పుడు తాజాగా ఇదే విషయంపై మా అధ్యక్షుడు నరేష్ కూడా స్పందించారు. ఓ పౌరుడుగా తాను అమరావతి గురించి ట్వీట్ చేశానని, అలాగే ఈ […]

అమరావతి ఇష్యూని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తా: నరేష్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 16, 2020 | 5:26 PM

Share

అమరావతినే ఏపీకి రాజధానిగా చేయాలని స్థానిక రైతులు గత 30 రోజులుగా దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు తావు లేపింది. ఈ విషయంపై సెలబ్రిటీలు కూడా స్పందించాలని పలువురు పట్టుబడుతున్నారు. ఇప్పటివరకూ ఈ వివాదంపై.. హీరోలు బాలకృష్ణ, నారా రోహిత్‌లు, సింగర్ స్మితలు స్పందించారు. ఇప్పుడు తాజాగా ఇదే విషయంపై మా అధ్యక్షుడు నరేష్ కూడా స్పందించారు. ఓ పౌరుడుగా తాను అమరావతి గురించి ట్వీట్ చేశానని, అలాగే ఈ వివాదాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళతానని  ‘మా’ అధ్యక్షుడు నరేష్ పేర్కొన్నారు.

అమరావతి రాజధాని రైతులకు సపోర్ట్‌గా టాలీవుడ్ సినీ నటులు తమ మద్దతు తెలిపాలని మా అధ్యక్షుడు నరేష్‌కు వినతి పత్రం అందజేశారు సినీ నటి మాధవీలత. ఈ విషయంపై మద్దతు తెలుపుతున్నట్లు తెలియజేశారు నరేష్.

Follow Us
బెంగాల్‌లో ప్రచారం.. ఝల్‌మురి తింటూ ఆస్వాదించిన ప్రధాని మోదీ..
బెంగాల్‌లో ప్రచారం.. ఝల్‌మురి తింటూ ఆస్వాదించిన ప్రధాని మోదీ..
ఈ చిన్న ట్రిక్‌తో ప్రతీ రోజూ రూ. 6 వేలు సంపాదించవచ్చు..
ఈ చిన్న ట్రిక్‌తో ప్రతీ రోజూ రూ. 6 వేలు సంపాదించవచ్చు..
దేశంలోనే ఫస్ట్.. ఒడిశా గడ్డపై సెమీకండక్టర్ ప్లాంట్..
దేశంలోనే ఫస్ట్.. ఒడిశా గడ్డపై సెమీకండక్టర్ ప్లాంట్..
ఒక్క గ్లాస్‌తోనే మార్పు.. యూరిన్ ఇన్ఫెక్షన్, మలబద్ధకం దూరం
ఒక్క గ్లాస్‌తోనే మార్పు.. యూరిన్ ఇన్ఫెక్షన్, మలబద్ధకం దూరం
అవమానించిన చోటే.. ఒక్క పాటతో యూట్యూబ్ రికార్డులను తిరగరాశాడు..
అవమానించిన చోటే.. ఒక్క పాటతో యూట్యూబ్ రికార్డులను తిరగరాశాడు..
మీ కళ్లు ఎంత షార్ప్.? 10 సెకన్లలో పామును కనిపెట్టగలరా.!
మీ కళ్లు ఎంత షార్ప్.? 10 సెకన్లలో పామును కనిపెట్టగలరా.!
రాజస్థాన్ రాయల్స్ తడబాటు.. కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం..!
రాజస్థాన్ రాయల్స్ తడబాటు.. కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం..!
తమిళనాడులో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..
తమిళనాడులో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..
వయసొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన మిల్లెట్స్ గంటి పిడికిళ్లు
వయసొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన మిల్లెట్స్ గంటి పిడికిళ్లు
ఉదయం Vs రాత్రి.. స్నానం ఎప్పుడు చేయడం ఆరోగ్యానికి మంచిది..?
ఉదయం Vs రాత్రి.. స్నానం ఎప్పుడు చేయడం ఆరోగ్యానికి మంచిది..?