AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యాపేట జిల్లాలో విషాదం.. మరో ప్రేమ జంట ఆత్మహత్య.. చెట్టుకు ఉరి వేసుకుని మృతి

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మరో ప్రేమ జంట అశువులుబాసింది. మునగాల మండలం మొద్దులచెరువు శివారులో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది.

సూర్యాపేట జిల్లాలో విషాదం.. మరో ప్రేమ జంట ఆత్మహత్య.. చెట్టుకు ఉరి వేసుకుని మృతి
Balaraju Goud
|

Updated on: Dec 11, 2020 | 10:27 AM

Share

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మరో ప్రేమ జంట అశువులుబాసింది. మునగాల మండలం మొద్దులచెరువు శివారులో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరు యువతీయువకులు గత కొద్దిరోజులుగా గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే, వీరిద్దరి ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ జంట మొద్దుల చెరవు శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృత్యుడు చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు