AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

ప్రారంభమైన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు. మొదట.. కొత్తగా ఎన్నికైన సభ్యులచే.. స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా.. ఈ సమావేశాలు డిసెంబర్ 13వరకు కొనసాగనున్నాయి. ఈ సారి జరిగే సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లు (NRC), వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు సహా మరో 25 ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక సంబంధమైన అంశాలు మొదలుకొని సులభతర వాణిజ్యం, పన్నులు, ఆరోగ్యం, విద్యా తదితర కీలక అంశాలకు చెందిన బిల్లులను ఈ […]

లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 18, 2019 | 12:13 PM

Share

ప్రారంభమైన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు. మొదట.. కొత్తగా ఎన్నికైన సభ్యులచే.. స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా.. ఈ సమావేశాలు డిసెంబర్ 13వరకు కొనసాగనున్నాయి. ఈ సారి జరిగే సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లు (NRC), వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు సహా మరో 25 ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక సంబంధమైన అంశాలు మొదలుకొని సులభతర వాణిజ్యం, పన్నులు, ఆరోగ్యం, విద్యా తదితర కీలక అంశాలకు చెందిన బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నారు.

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,12:13PM” class=”svt-cd-green” ] రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా.. [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,12:02PM” class=”svt-cd-green” ] విపక్ష సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతోన్న సభ [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,12:00PM” class=”svt-cd-green” ] లోక్‌సభలో గందరగోళం [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:59AM” class=”svt-cd-green” ] లోక్‌ సభలో సభ్యుల గరంగరం.. [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:58AM” class=”svt-cd-green” ] లోక్‌సభ నుంచి వాకౌట్ చేసిన శివసేన ఎంపీలు [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:45AM” class=”svt-cd-green” ] దేశంలో భాష ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధప్రదేశ్: కేశినేని నాని [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:43AM” class=”svt-cd-green” ] త్రిభాషా విధానాన్ని అమలు చేయాలి: లోక్‌సభలో కేశినేని నాని [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:41AM” class=”svt-cd-green” ] లోక్‌సభలో కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:35AM” class=”svt-cd-green” ] సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: లోక్‌సభలో కేశినేని నాని [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:35AM” class=”svt-cd-green” ] ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉంది: లోక్‌సభలో కేశినేని నాని [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:35AM” class=”svt-cd-green” ] ప్రాంతీయ భాష పరిరక్షణపై లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని ప్రశ్న [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:34AM” class=”svt-cd-green” ] ప్రాంతీయ భాష పరిరక్షణపై లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని ప్రశ్న [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:32AM” class=”svt-cd-green” ] లోక్‌సభలో కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు.. [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:32AM” class=”svt-cd-green” ] ఫరూక్ అబ్దుల్లా విడుదలకు సంబంధించి లోక్‌సభలో టీఎంసీ వాయిదా తీర్మానం [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:32AM” class=”svt-cd-green” ] మహారాష్ట్రలో భారీ వర్షాలకు నష్టపోయిన పంటపై లోక్‌సభలో శివసేన వాయిదా తీర్మానం [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:32AM” class=”svt-cd-green” ] ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులపై లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:31AM” class=”svt-cd-green” ] ఇటీవల మృతిచెందిన పలువురు ప్రముఖులకు ఉభయసభల సంతాపం [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:31AM” class=”svt-cd-green” ] సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న స్పీకర్ [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:” date=”18/11/2019,11:31AM” class=”svt-cd-green” ] కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం [/svt-event]

[svt-event title=”పార్లమెంట్ శీతాకాల సమావేశాలు” date=”18/11/2019,11:11AM” class=”svt-cd-green” ] ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు [/svt-event]

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు