AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు శుభవార్త.. లా కోర్సులకు సంబంధించి..

Osmania University: కరోనా వల్ల విలువైన సమయాన్ని వ‌ృథా చేసుకున్న విద్యార్థులు ఇప్పుడిప్పుడే ఉన్నత చదువులపై దృష్టి సారిస్తున్నారు.

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు శుభవార్త.. లా కోర్సులకు సంబంధించి..
uppula Raju
|

Updated on: Jan 03, 2021 | 8:44 AM

Share

Osmania University: కరోనా వల్ల విలువైన సమయాన్ని వ‌ృథా చేసుకున్న విద్యార్థులు ఇప్పుడిప్పుడే ఉన్నత చదువులపై దృష్టి సారిస్తున్నారు. యూనివర్సిటీలు కూడా ఆన్‌లైన్ క్లాసుల నుంచి ఆఫ్‌లైన్ క్లాసులు ప్రారంభించే దశలో ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయం కోసం పలు యూనివర్సిటీలు, కళాశాలల యాజమాన్యం ఎదురుచూస్తుంది.

తాజాగా హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ లా విద్యార్థులకు శుభవార్త తెలిపింది. లాకోర్సులకు సంబంధించిన పరీక్షల ఫీజు చెల్లింపు తేదీని ప్రకటించింది. మూడేండ్ల ఎల్‌‌ఎ‌ల్‌బీ, ఎల్‌‌ఎ‌ల్‌బీ (ఆ‌నర్స్‌), ఆరో సెమి‌స్టర్‌ బ్యాక్‌‌లాగ్‌, ఐదేండ్ల బీఏ ఎల్‌‌ఎ‌ల్‌బీ, బీబీఏ ఎల్‌‌ఎ‌ల్‌బీ, బీకాం ఎల్‌‌ఎ‌ల్‌బీ పదో సెమి‌స్టర్‌ బ్యాక్‌‌లాగ్‌ పరీ‌క్షలకు ఈనెల 12 వరకు ఫీజు చెల్లించ వచ్చని అధికారులు ప్రకటించారు. రూ.200 అప‌రాధ రుసు‌ముతో ఈ నెల 21 వరకు కళా‌శా‌లల్లో ఫీజు చెల్లిం‌చ‌వ‌చ్చని తెలిపారు. ఓయూ పరి‌ధి‌లోని అన్ని డిగ్రీ కోర్సుల సెమి‌స్టర్‌ బ్యాక్‌‌లాగ్‌ పరీ‌క్షల‌తో‌పాటు ఎంసీఏ ఫలి‌తా‌లను విడు‌దల చేసి‌నట్టు ప్రొఫె‌సర్‌ శ్రీరాం వెంక‌టేశ్‌ తెలి‌పారు. ఫలి‌తా‌లను www.osmania.ac.in లో చూసు‌కో‌వ‌చ్చన్నారు.

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..