AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉరకలెత్తుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. గల్లీలు, కాలనీల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా సభ్యత్వాలను నమోదు చేస్తున్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటుకు బాధ్యులుగా 69 మందిని నియమించారు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్. వీరంతా రాష్ట్రవాప్తంగా 119 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదును పర్యవేక్షిస్తున్నారు. కోటి సభ్యత్వాల నమోదు టార్గెట్‌గా టీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. సభ్యత్వ నమెదు పూర్తయిన తర్వాత బూత్ కమిటీ, డివిజన్ కమిటీలు నియమిస్తారు. ఆతర్వాత […]

ఉరకలెత్తుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 30, 2019 | 12:31 PM

Share

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. గల్లీలు, కాలనీల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా సభ్యత్వాలను నమోదు చేస్తున్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటుకు బాధ్యులుగా 69 మందిని నియమించారు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్. వీరంతా రాష్ట్రవాప్తంగా 119 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదును పర్యవేక్షిస్తున్నారు.

కోటి సభ్యత్వాల నమోదు టార్గెట్‌గా టీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. సభ్యత్వ నమెదు పూర్తయిన తర్వాత బూత్ కమిటీ, డివిజన్ కమిటీలు నియమిస్తారు. ఆతర్వాత జిల్లా కార్యవర్గాన్ని కూడా ఎంపికచేస్తారు. ఇక ఇదే అంశాలపై చర్చించేందుకు పార్టీ ఇంఛార్జ్‌లతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు.

Follow Us
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...
ఐర్లాండ్‌ వెనకున్న శక్తి ఎవరు? టీమిండియానే ఓడించేంత బలం ఎక్కడిది?
ఐర్లాండ్‌ వెనకున్న శక్తి ఎవరు? టీమిండియానే ఓడించేంత బలం ఎక్కడిది?
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!