AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమాతో ఒక్కటైన కృష్ణ-విజయనిర్మల..

బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో అనేక చిత్రాల్లో కథానాయికగా నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు విజయనిర్మల. 1967లో సాక్షి సినిమాతో కృష్ణతో కలిసి తొలిసారి నటించారు విజయనిర్మల. ఆ తర్వాత వీరిద్దరూ నిజజీవితంలోనూ ఒక్కటయ్యారు. తర్వాత స్వయంకృషి, స్వీయ ప్రతిభ చిత్రాలలో నటిస్తూనే దర్శకత్వం పై మొగ్గుచూపారు. సాక్షి సినిమా షూటింగ్ సందర్భంగా బాపు డైరెక్షన్ లో ఆ మెళుకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆమె వెంటనే మలయాళ చిత్రం కవితను స్వీయ దర్శకత్వంలో […]

ఆ సినిమాతో ఒక్కటైన కృష్ణ-విజయనిర్మల..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 27, 2019 | 2:08 PM

Share

బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో అనేక చిత్రాల్లో కథానాయికగా నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు విజయనిర్మల. 1967లో సాక్షి సినిమాతో కృష్ణతో కలిసి తొలిసారి నటించారు విజయనిర్మల. ఆ తర్వాత వీరిద్దరూ నిజజీవితంలోనూ ఒక్కటయ్యారు. తర్వాత స్వయంకృషి, స్వీయ ప్రతిభ చిత్రాలలో నటిస్తూనే దర్శకత్వం పై మొగ్గుచూపారు. సాక్షి సినిమా షూటింగ్ సందర్భంగా బాపు డైరెక్షన్ లో ఆ మెళుకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆమె వెంటనే మలయాళ చిత్రం కవితను స్వీయ దర్శకత్వంలో నిర్మించి విజయం సాధించారు.

Follow Us
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు