AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టోల్ ఫీజు కట్టమంటే.. మహిళా ఉద్యోగినిపై దాడి..!

రోజురోజుకీ మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలపై అత్యాచారాలు, దాడులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా.. గురుగ్రామ్‌ జిల్లా ఖేడ్కీ దౌలా టోల్ ప్లాజ్‌ వద్ద ఓ సంఘటన చోటుచేసుకుంది. టోల్‌ప్లాజా వద్ద ఓ వాహనదారుడిని డబ్బులు అడిగిన మహిళా ఉద్యోగినితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, చెంపదెబ్బ కొట్టాడు. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. టోల్ ప్లాజా కట్టమన్నందుకు.. అసభ్యకరంగా మాట్లాడినందుకు.. మహిళా ఉద్యోగిని ఎదిరించగా.. ఆ వ్యక్తి […]

టోల్ ఫీజు కట్టమంటే.. మహిళా ఉద్యోగినిపై దాడి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 21, 2019 | 4:18 PM

Share

రోజురోజుకీ మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలపై అత్యాచారాలు, దాడులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా.. గురుగ్రామ్‌ జిల్లా ఖేడ్కీ దౌలా టోల్ ప్లాజ్‌ వద్ద ఓ సంఘటన చోటుచేసుకుంది. టోల్‌ప్లాజా వద్ద ఓ వాహనదారుడిని డబ్బులు అడిగిన మహిళా ఉద్యోగినితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, చెంపదెబ్బ కొట్టాడు. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. టోల్ ప్లాజా కట్టమన్నందుకు.. అసభ్యకరంగా మాట్లాడినందుకు.. మహిళా ఉద్యోగిని ఎదిరించగా.. ఆ వ్యక్తి చెంప ఛెళ్లుమనేలా కొట్టి వెళ్లిపోయాడు. కాగా..ఈ ఘటనలో బాధితురాలు స్వల్పంగా గాయపడింది. ఈ విషయాన్ని సదరు ఉద్యోగులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఇదికాస్తా వైరల్ అయ్యింది.

Follow Us
భర్తను చంపేందుకు భార్య భయానక కుట్ర..!
భర్తను చంపేందుకు భార్య భయానక కుట్ర..!
వారికి అదృష్ట కాలం.. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ పక్కా..!
వారికి అదృష్ట కాలం.. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ పక్కా..!
చిటికెలో శరీరం మొత్తం యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..
చిటికెలో శరీరం మొత్తం యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..
'ది ప్యారడైజ్'పై రూ.110 కోట్ల రూమర్స్... మేకర్స్ ఇచ్చిన క్లారిటీ
'ది ప్యారడైజ్'పై రూ.110 కోట్ల రూమర్స్... మేకర్స్ ఇచ్చిన క్లారిటీ
ఛీ.. ఇదేం వరల్డ్ కప్ ఫార్మాట్! ఐసీసీపై కెప్టెన్ల మండిపాటు
ఛీ.. ఇదేం వరల్డ్ కప్ ఫార్మాట్! ఐసీసీపై కెప్టెన్ల మండిపాటు
'లెనిన్'తో మారిన అఖిల్... ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!
'లెనిన్'తో మారిన అఖిల్... ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!
కలలో చనిపోయిన వారు కనిపిస్తే అర్థం ఏమిటి? స్వప్న శాస్త్రం చెప్పే
కలలో చనిపోయిన వారు కనిపిస్తే అర్థం ఏమిటి? స్వప్న శాస్త్రం చెప్పే
పాము కాటుకు చికిత్స రూ.11కోట్లు,ఆస్పత్రి బిల్లుతో బాధితుడికి షాక్
పాము కాటుకు చికిత్స రూ.11కోట్లు,ఆస్పత్రి బిల్లుతో బాధితుడికి షాక్
దేశంలో ఒక్క చోట కూడా ఆగకుండా 70 స్టేషన్ల మీదుగా వెళ్లే ఏకైక రైలు
దేశంలో ఒక్క చోట కూడా ఆగకుండా 70 స్టేషన్ల మీదుగా వెళ్లే ఏకైక రైలు
గుండెల్ని పిండేసే ఘటన.. భార్య మీద కోపంతో పసిప్రాణాన్ని..
గుండెల్ని పిండేసే ఘటన.. భార్య మీద కోపంతో పసిప్రాణాన్ని..