AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రదర్ అనిల్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మల భర్త బ్రదర్ అనిల్‌కుమార్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఓ పార్టీకి ఓటేయాలంటూ 28 మార్చి 2009లో ఖమ్మంలోని కరుణగిరి ప్రాంతంలో కరపత్రాలు పంచిన కేసులో ఈ వారెంట్ జారీ చేశారు. ఈ కేసులో ఆయన ఏ1 ఉన్నారు.  ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో ఖమ్మం రెండవ అదనపు ప్రథమశ్రేణి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. […]

బ్రదర్ అనిల్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 18, 2019 | 8:07 AM

Share

ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మల భర్త బ్రదర్ అనిల్‌కుమార్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఓ పార్టీకి ఓటేయాలంటూ 28 మార్చి 2009లో ఖమ్మంలోని కరుణగిరి ప్రాంతంలో కరపత్రాలు పంచిన కేసులో ఈ వారెంట్ జారీ చేశారు. ఈ కేసులో ఆయన ఏ1 ఉన్నారు.  ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో ఖమ్మం రెండవ అదనపు ప్రథమశ్రేణి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను ఖచ్చితంగా కోర్టుకు హాజరు పర్చాలని పోలీసులకు సూచిస్తూ ఈ వారెంట్ జారీ చేశారు.

Follow Us
భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం
భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం
పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్‌
నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్‌
ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై ఎన్‌ఈసీసీ సంచలన నివేదిక!
ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై ఎన్‌ఈసీసీ సంచలన నివేదిక!
కేసీఆర్‌పై కవిత కోపానికి కారణమేంటి..? TV9 క్రాస్ ఫైర్‌లో..
కేసీఆర్‌పై కవిత కోపానికి కారణమేంటి..? TV9 క్రాస్ ఫైర్‌లో..
నాకు షర్మిలతో పోలిక ఏంటి..? TV9 క్రాస్ ఫైర్‌లో కల్వకుంట్ల కవిత..
నాకు షర్మిలతో పోలిక ఏంటి..? TV9 క్రాస్ ఫైర్‌లో కల్వకుంట్ల కవిత..
నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు అలా చేయను: కల్వకుంట్ల కవిత
నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు అలా చేయను: కల్వకుంట్ల కవిత
తెలంగాణ సామాజిక న్యాయం కోసం జెన్ Z కవిత ఎలాంటి సందేశం ఇచ్చారంటే..
తెలంగాణ సామాజిక న్యాయం కోసం జెన్ Z కవిత ఎలాంటి సందేశం ఇచ్చారంటే..
ఈ పూజ చేస్తే.. మీ ఇంట కనక వర్షమే.. నగరంలో కేటుగాళ్ల మోసాలు
ఈ పూజ చేస్తే.. మీ ఇంట కనక వర్షమే.. నగరంలో కేటుగాళ్ల మోసాలు
10వ తరగతి అర్హతతో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు
10వ తరగతి అర్హతతో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు