AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

28న ముఖ్య‌మంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం.. క్రైస్త‌వ సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌త్త‌పుత్రిక ప్ర‌త్యూష వివాహం డిసెంబ‌ర్ 28న జ‌ర‌గ‌నుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండ‌లం అల్వాల పంచాయ‌తీలోని పాటిగ‌డ్డ లూర్దుమాత....

28న ముఖ్య‌మంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం.. క్రైస్త‌వ సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి
Subhash Goud
|

Updated on: Dec 26, 2020 | 10:49 AM

Share

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌త్త‌పుత్రిక ప్ర‌త్యూష వివాహం డిసెంబ‌ర్ 28న జ‌ర‌గ‌నుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండ‌లం అల్వాల పంచాయ‌తీలోని పాటిగ‌డ్డ లూర్దుమాత చ‌ర్చిలో సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ వివాహంజ‌ర‌గ‌నుంది. అయితే ఈ పెళ్లి ఏర్పాట్ల‌ను స్త్రీ శిశు సంక్షే శాఖ ప‌ర్య‌వేక్షిస్తోంది. హైద‌రాబాద్‌లోని రాంన‌గ‌ర్‌కు చెందిన ఉడుముల జైన్‌మేరీ, మ‌ర్రెడ్డి దంప‌తుల కురుడైన చ‌ర‌ణ్ రెడ్డితో క్రైస్త‌వ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం జ‌ర‌గ‌నుంది.

కాగా, వీరి నిశ్చితార్థం అక్టోబ‌ర్‌లో విద్యాన‌గ‌ర్‌లోని ఓ హోట‌ల్ జ‌రిగింది. ప్ర‌త్యూష కుటుంబంతో త‌మ‌కు చుట్ట‌రికం కూడా ఉంద‌ని చ‌ర‌ణ్ రెడ్డి బంధువులు చెబుతున్నారు. చ‌ర‌ణ్ రెడ్డి అమ్మ‌మ్మ గ్రామం పాటిగ‌డ్డ కావ‌డంతో అక్క‌డ వివాహం చేస్తున్నారు. డిసెంబ‌ర్ 27న బేంగంపేట ఐఏఎస్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ ప్రాంగ‌ణంలో ప్ర‌ధానం నిర్వ‌హించి, 28న పెళ్లి జ‌రిపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్ర‌ధానం కార్య‌క్ర‌మానికి మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ తో పాటు ప్ర‌భుత్వ అధికారులు హాజ‌రు అవుతార‌ని వ‌రుడి బంధువులు తెలిపారు.

Follow Us
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం