AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సాప్​ స్టేటస్​లో కరోనా బాధితురాలి ఫొటో..ఫైన‌ల్ గా..

క‌రోనా వ‌చ్చి ఇంత అల్ల‌క‌ల్లోలం క్రియేట్ చేస్తోన్న‌..కొంద‌రి మ‌నుషుల్లో విప‌రీత దోర‌ణి పోవ‌డం లేదు. ఓ 24ఏళ్ల వ్యక్తి.. కరోనా బాధ‌ప‌డుతోన్న మ‌హిళ ఫొటోను తన వాట్సాప్​ స్టేటస్​లో పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆ స్టేటస్​లో ఆమెపై అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలం ఉప‌యోగించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చెందిన 24ఏళ్ల అనిల్​ రాథోడ్​.. ఓ విద్యార్థిని ఫొటోను వాట్సాప్​ స్టేటస్​లో పెట్టాడు. ఆమె కోవిడ్-19 ​ పాజిటివ్​ అని అందులో […]

వాట్సాప్​ స్టేటస్​లో కరోనా బాధితురాలి ఫొటో..ఫైన‌ల్ గా..
Ram Naramaneni
|

Updated on: Apr 26, 2020 | 8:40 PM

Share

క‌రోనా వ‌చ్చి ఇంత అల్ల‌క‌ల్లోలం క్రియేట్ చేస్తోన్న‌..కొంద‌రి మ‌నుషుల్లో విప‌రీత దోర‌ణి పోవ‌డం లేదు. ఓ 24ఏళ్ల వ్యక్తి.. కరోనా బాధ‌ప‌డుతోన్న మ‌హిళ ఫొటోను తన వాట్సాప్​ స్టేటస్​లో పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆ స్టేటస్​లో ఆమెపై అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలం ఉప‌యోగించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చెందిన 24ఏళ్ల అనిల్​ రాథోడ్​.. ఓ విద్యార్థిని ఫొటోను వాట్సాప్​ స్టేటస్​లో పెట్టాడు. ఆమె కోవిడ్-19 ​ పాజిటివ్​ అని అందులో రాశాడు. ఈ విధంగా బిహేవ్ చేసి అతడు ప్రజల్లో.. భయాందోళనలు రేకెత్తించే ప్ర‌య‌త్నం చేసినందుకే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. వ్య‌క్తిగ‌త విబేధాలు మ‌నసులో పెట్టుకుని‌ విద్యార్థిని ప్ర‌తిష్ఠ‌త‌ను దిగ‌జార్చ‌డానికే అతడు.. ఫొటోను వైరల్​ చేసినట్టు వివరించారు.

Follow Us
గుడ్‌న్యూస్.. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సేఫ్టీ ఫీచర్ వచ్చింది
గుడ్‌న్యూస్.. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సేఫ్టీ ఫీచర్ వచ్చింది
ఇదెక్కడి దరిద్రంరా..! కండోమ్‌ను కడిగి మళ్లీ వాడుతున్న వ్యక్తి!
ఇదెక్కడి దరిద్రంరా..! కండోమ్‌ను కడిగి మళ్లీ వాడుతున్న వ్యక్తి!
ప్రేమలో నిజాయితీగా, నమ్మకంగా ఉండే వ్యక్తులు.. ఈ తేదీల్లో..
ప్రేమలో నిజాయితీగా, నమ్మకంగా ఉండే వ్యక్తులు.. ఈ తేదీల్లో..
ఎప్పుడైనా ఆలోచించారా.. నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..?
ఎప్పుడైనా ఆలోచించారా.. నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..?
మతం మారితే రిజర్వేషన్లు రద్దవుతాయా?
మతం మారితే రిజర్వేషన్లు రద్దవుతాయా?
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ ఏఈ..!
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ ఏఈ..!
చికెన్ లవర్స్ జాగ్రత్త.. రోజూ తింటే ఈ రోగాలకు వెల్కమ్ చెప్పినట్టే
చికెన్ లవర్స్ జాగ్రత్త.. రోజూ తింటే ఈ రోగాలకు వెల్కమ్ చెప్పినట్టే
నెగెటివ్‌ థాట్స్ ఎలా ఆపాలి? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!
నెగెటివ్‌ థాట్స్ ఎలా ఆపాలి? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!
డబ్బు నిలవడం లేదా..? ఆర్థిక ఇబ్బందులకు కేమద్రుమ యోగమే కారణమా?
డబ్బు నిలవడం లేదా..? ఆర్థిక ఇబ్బందులకు కేమద్రుమ యోగమే కారణమా?
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..