AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో ఎన్నారైల కాళేశ్వరం సంబరాలు

అమెరికాలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ సంబరాలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ యూఎస్ఏ ఎన్నారై విభాగం మాటా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ప్రతినిధి ఎర్రబెల్లి ప్రేమ్, టీఆర్ఎస్ ఎన్నారై యూఎస్‌ఏ ప్రాంతీయ ప్రతినిధి కాచం జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షుడు చేపూరి భవానీ రామక్రిష్ణ, మాటా వ్యవస్థాపకుడు అల్లమనేని నిరంజన్ తదితరులు సంబరాల్లో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో తెలంగాణ రైతుల కల నెరవేరుతుందని వారన్నారు. టీఆర్ఎస్ ఎన్నారై విభాగం తరపున సీఎం […]

అమెరికాలో ఎన్నారైల కాళేశ్వరం సంబరాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 24, 2019 | 7:01 AM

Share

అమెరికాలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ సంబరాలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ యూఎస్ఏ ఎన్నారై విభాగం మాటా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ప్రతినిధి ఎర్రబెల్లి ప్రేమ్, టీఆర్ఎస్ ఎన్నారై యూఎస్‌ఏ ప్రాంతీయ ప్రతినిధి కాచం జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షుడు చేపూరి భవానీ రామక్రిష్ణ, మాటా వ్యవస్థాపకుడు అల్లమనేని నిరంజన్ తదితరులు సంబరాల్లో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో తెలంగాణ రైతుల కల నెరవేరుతుందని వారన్నారు. టీఆర్ఎస్ ఎన్నారై విభాగం తరపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us
ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా..
ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..