AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెప్పకూడదంటూనే.. గుట్టు విప్పేసిన కాజల్!

భారతీయుడు-2 సినిమాలో తన పాత్ర ఏంటనేది కాజల్ అగర్వాల్ బయట పెట్టేసింది. ఈ చిత్రానికి సంబంధించి ఏ విషయాన్ని డైరెక్టర్ శంకర్ బయట పెట్టోద్దనే కండీషన్ పెట్టారని చెబుతూనే.. దానికి సంబంధించి అన్ని విషయాలూ చెప్పేసింది ఓ ఇంటర్వ్యూలో. ఆమెకి ఇచ్చిన పాత్ర గురించి మేకప్ వేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్నదని.. దానికి చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదట ఈ పాత్ర గురించి విని తను న్యాయం చేయగలనా అని అనుకుందట. ఎందుకంటే […]

చెప్పకూడదంటూనే.. గుట్టు విప్పేసిన కాజల్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 17, 2020 | 2:58 PM

Share

భారతీయుడు-2 సినిమాలో తన పాత్ర ఏంటనేది కాజల్ అగర్వాల్ బయట పెట్టేసింది. ఈ చిత్రానికి సంబంధించి ఏ విషయాన్ని డైరెక్టర్ శంకర్ బయట పెట్టోద్దనే కండీషన్ పెట్టారని చెబుతూనే.. దానికి సంబంధించి అన్ని విషయాలూ చెప్పేసింది ఓ ఇంటర్వ్యూలో. ఆమెకి ఇచ్చిన పాత్ర గురించి మేకప్ వేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్నదని.. దానికి చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదట ఈ పాత్ర గురించి విని తను న్యాయం చేయగలనా అని అనుకుందట. ఎందుకంటే అది ఓ పవర్ ఫుల్ రోల్ అట. దానికి కారణం ఏంటంటే.. ఈ సినిమాలో కాజల్‌ది 85 ఏళ్ల బామ్మ పాత్రట.

అయితే కమల్‌కు సరసన కాజల్ నటించనుందని.. ఇదివరకు టాక్ నడిచింది. కానీ నిజానికి ఆమె విలన్ రోల్‌లో కనిపించనుందట. అయితే దీనిపై ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. కాగా.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ఇండియన్ – 2 సినిమా వస్తోంది. అప్పట్లో భారతీయుడు సినిమా ఓ చరిత్ర సృష్టించింది. దీంతో మళ్లీ కమల్ హాసన్‌‌తోనే డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కాగా రకుల్ ప్రీత్ సింగ్, ఐశ్వర్య రాజేష్, సిద్ధార్థ తదితర నటీనటులు ఇందులో కనిపించనున్నారు.

Follow Us
ఉత్తర కొరియా చేసిన పనికి ఉలిక్కిపడ్డ దక్షణ కొరియా, జపాన్!
ఉత్తర కొరియా చేసిన పనికి ఉలిక్కిపడ్డ దక్షణ కొరియా, జపాన్!
ఎంత కష్టం చిన్నా.. నువ్వు జీవితంలో గొప్పగా ఎదగాలి...
ఎంత కష్టం చిన్నా.. నువ్వు జీవితంలో గొప్పగా ఎదగాలి...
జింబాబ్వే స్టార్ పేసర్ దెబ్బకు పాక్ క్రికెట్ బోర్డ్ మైండ్ బ్లాక్
జింబాబ్వే స్టార్ పేసర్ దెబ్బకు పాక్ క్రికెట్ బోర్డ్ మైండ్ బ్లాక్
వాట్సాప్‌లోనే ప్రభుత్వ ఆస్పత్రి ఓపీ స్లిప్... క్యూలైన్లకు చెక్
వాట్సాప్‌లోనే ప్రభుత్వ ఆస్పత్రి ఓపీ స్లిప్... క్యూలైన్లకు చెక్
మీ వాహనంపై ట్రాఫిక్‌ చలాన్స్‌ ఉన్నాయా..? మీకో అదిరిపోయే శుభవార్త
మీ వాహనంపై ట్రాఫిక్‌ చలాన్స్‌ ఉన్నాయా..? మీకో అదిరిపోయే శుభవార్త
ఐఐటి హైదరాబాద్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో AI/ML ప్రోగ్రాం ప్రారంభం
ఐఐటి హైదరాబాద్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో AI/ML ప్రోగ్రాం ప్రారంభం
అలేఖ్య తారకరత్న మనసులోని మాట.. ఆమెకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం
అలేఖ్య తారకరత్న మనసులోని మాట.. ఆమెకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం
చెరుకు రసం తాగుతున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి..
చెరుకు రసం తాగుతున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి..
దుబాయ్, బాగ్దాద్‌పై విరుచుకుపడ్డ ఇరాన్‌..!
దుబాయ్, బాగ్దాద్‌పై విరుచుకుపడ్డ ఇరాన్‌..!
10 రోజులు చక్కెర మానేస్తే మీ శరీరంలో జరిగే అద్భుతాలు తెలిస్తే..
10 రోజులు చక్కెర మానేస్తే మీ శరీరంలో జరిగే అద్భుతాలు తెలిస్తే..