AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హల్దీ వేడుక :పెళ్లి కూతురుగా ముస్తాబైన టాలీవుడ్‌ చందమామ

టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లికి ముస్తాబయింది. ముంబయికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లును ఈ నెల 30న కాజల్‌ వివాహం చేసుకున్నారు. చాలా తక్కువ మంది అతిథులతో వీరి వివాహం జరగనుంది. ఈ సందర్భంగా ఇప్పటికే పెళ్లి కార్యక్రమాలు..

హల్దీ వేడుక :పెళ్లి కూతురుగా ముస్తాబైన టాలీవుడ్‌ చందమామ
Sanjay Kasula
|

Updated on: Oct 29, 2020 | 8:51 PM

Share

టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లికి ముస్తాబయింది. ముంబయికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లును ఈ నెల 30న కాజల్‌ వివాహం చేసుకున్నారు. చాలా తక్కువ మంది అతిథులతో వీరి వివాహం జరగనుంది. ఈ సందర్భంగా ఇప్పటికే పెళ్లి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా కాజల్‌ ఇంట ‘ హల్దీ వేడుక’ సందడిగా జరిగింది. ఈ వేడుకలో పసుపు వర్ణ దుస్తులు, పూల ఆభరణాలతో కాజల్‌ ‘చందమామ’లా మెరిసిపోయింది. అంతేకాదు, కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్‌ కూడా చేశారు.

కాజల్‌ సోదరి నిషా అగర్వాల్‌ తమ ఇంట్లో పనిచేసేవారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే