AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jhanvi kapoor: శ్రీదేవి కూతురి బెల్లీ డ్యాన్స్‌ చూశారా..? వైరల్‌గా మారిన జాన్వీ కపూర్‌ ఇన్‌స్టా పోస్ట్‌..

Jhanvi Kapoor Belly Dance: అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఎంతో స్టార్‌డమ్‌ ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌..

Jhanvi kapoor: శ్రీదేవి కూతురి బెల్లీ డ్యాన్స్‌ చూశారా..? వైరల్‌గా మారిన జాన్వీ కపూర్‌ ఇన్‌స్టా పోస్ట్‌..
Narender Vaitla
|

Updated on: Jan 13, 2021 | 5:11 AM

Share

Jhanvi Kapoor Belly Dance: అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఎంతో స్టార్‌డమ్‌ ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌. స్టార్‌ కిడ్‌గా ఎంతో పరపత్తి ఉన్నా మొదటి చిత్రంలో ‘దఢక్‌’ వంటి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఇక సినిమాలతో పాటు సోషల్‌ మీడియా ద్వారా కూడా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండడం జాన్వీకి అలవాటు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత వివరాలతో పాటు జిమ్‌, డ్యాన్స్‌ క్లాస్‌ ఇలా ప్రతీ విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుటుంది. ఇక జాన్వీకి బెల్లీ డ్యాన్స్‌లోనూ ప్రావీణ్యత ఉంది. కరోనాకు ముందు జాన్వీ బెల్లీ డ్యాన్స్‌లో శిక్షణ కూడా తీసుకుంది. అయితే ప్రస్తుతం క్లాస్‌లకు దూరంగా ఉంటోందీ చిన్నది. బెల్లీ డ్యాన్స్‌ క్లాస్‌లను మిస్‌ అవుతోన్న జాన్వీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. వైట్‌ టీషర్ట్‌లో పాటకు అనుగుణంగా జాన్వీ వేసిన బెల్లీ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోతోపాటు.. ‘బురిటో బెల్లీ డ్యాన్స్‌ సెషన్లు మిస్‌ అవుతున్నా’ అంటూ క్యాప్షన్‌ జోడించింది. జాన్వీ బెల్లీ స్టెప్పులపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Kapatadhaari Trailer : ఆకట్టుకుంటున్న ‘కాపధారి’ ట్రైలర్.. క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌తో రాబోతున్న సుమంత్

Follow Us
ఎర్రచందనం మాఫియాపై ఉక్కుపాదంః పవన్ కల్యాణ్
ఎర్రచందనం మాఫియాపై ఉక్కుపాదంః పవన్ కల్యాణ్
సైబర్ నేరగాళ్ల 'బాస్ స్కామ్'పై సెబీ కీలక హెచ్చరిక
సైబర్ నేరగాళ్ల 'బాస్ స్కామ్'పై సెబీ కీలక హెచ్చరిక
పాలు మరిగించే సరికొత్త పద్ధతి..సోషల్ మీడియాలో వైరల్ కిచెన్ హ్యాక్
పాలు మరిగించే సరికొత్త పద్ధతి..సోషల్ మీడియాలో వైరల్ కిచెన్ హ్యాక్
బడ్జెట్ ధరలో ఇన్ఫినిక్స్ సంచలనం..ఇన్ఫినిక్స్ హాట్ 70
బడ్జెట్ ధరలో ఇన్ఫినిక్స్ సంచలనం..ఇన్ఫినిక్స్ హాట్ 70
నాన్ వెజ్ తిన్న తర్వాత గుడికి ఎందుకు వెళ్లకూడదు?..
నాన్ వెజ్ తిన్న తర్వాత గుడికి ఎందుకు వెళ్లకూడదు?..
ఇంటి డోర్ దగ్గర ఇది పెడితే చాలు.. పాము తోకముడుచుకొని పారిపోతుంది
ఇంటి డోర్ దగ్గర ఇది పెడితే చాలు.. పాము తోకముడుచుకొని పారిపోతుంది
నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? పాటించా...
నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? పాటించా...
మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స.. ఇదెక్కడి చోద్యం!
మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స.. ఇదెక్కడి చోద్యం!
నా సినిమా బాగోకపోతే గుండు కొట్టించుకుంటా: జబర్దస్త్ కమెడియన్
నా సినిమా బాగోకపోతే గుండు కొట్టించుకుంటా: జబర్దస్త్ కమెడియన్
ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన!
ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన!