AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Jagapathi Babu: జగపతి బాబు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏తో రానున్న జగ్గుభాయ్..

టాలీవుడ్ హీరో జగపతి బాబు తన సెకండ్ ఇన్సింగ్స్‏లో వరుస సినిమాలతో బిజీగా మారారు. చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసిన ఈ హీరో.. పలు సినిమాల్లో విలన్‏గా,

Actor Jagapathi Babu: జగపతి బాబు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏తో రానున్న జగ్గుభాయ్..
Rajitha Chanti
|

Updated on: Jan 18, 2021 | 7:14 PM

Share

టాలీవుడ్ హీరో జగపతి బాబు తన సెకండ్ ఇన్సింగ్స్‏లో వరుస సినిమాలతో బిజీగా మారారు. చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసిన ఈ హీరో.. పలు సినిమాల్లో విలన్‏గా, తండ్రి పాత్రలు పోషించారు. ప్రస్తుతం జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘FCUK (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)’. ఈ మూవీకి డెబ్యూట్ డైరెక్టర్ విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలోని నాలుగు పాత్రలను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు చిత్రబృందం.

జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ఎఫ్‏సీయూకే మూవీని ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఇక జగపతి బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ మూవీ ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకముందని చెప్పారు. ప్రేక్షకులకు ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక ఈ మూవీ కోసం పనిచేసిన నిర్మాత దామోదర్ ప్రసాద్, డైరెక్టర్ విద్యాసాగర్ రాజు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, బేబి సహశ్రితతోపాటు చిత్రయూనిట్ సభ్యులను ప్రశంసించాడు జగపతి బాబు. కేఎల్ దామోదర ప్రసాద్ శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తుండగా.. కార్తీక్, అమ్ముఅభిరామి, బేబి సహశ్రిత ప్రధాన పాత్రల్లో నటించారు.

Also Read: మరోసారి ఇంద్రగంటి డైరెక్షన్‌లో సుధీర్ బాబు…రొమాంటిక్ డ్రామాగా ఆడియెన్స్ ముందుకు !

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!