AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిదంబరం పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ

ఐఎక్స్ కేసులో బుధవారం రాత్రి సీబీఐ అరెస్ట్ చేసిన మాజీ కేంద్ర మంత్రి చిదంబరం సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన రెండు పిటిషన్లు ఇవాళ విచారణకు రానున్నాయి. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన రెండు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అరెస్టు చేయడానికి ముందే చిదంబరం అరెస్టు చేయకుండా ఆదేశించాలని ఆ పిటిషన్లో కోర్టును అభ్యర్ధించారు. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ భానుమతి నేత‌ృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు సీబీఐ కోర్టు […]

చిదంబరం పిటిషన్లపై  సుప్రీంలో నేడు విచారణ
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 23, 2019 | 12:08 AM

Share

ఐఎక్స్ కేసులో బుధవారం రాత్రి సీబీఐ అరెస్ట్ చేసిన మాజీ కేంద్ర మంత్రి చిదంబరం సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన రెండు పిటిషన్లు ఇవాళ విచారణకు రానున్నాయి. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన రెండు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అరెస్టు చేయడానికి ముందే చిదంబరం అరెస్టు చేయకుండా ఆదేశించాలని ఆ పిటిషన్లో కోర్టును అభ్యర్ధించారు. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ భానుమతి నేత‌ృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

మరోవైపు సీబీఐ కోర్టు ఆయనకు నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో చిదంబరం మరో మూడు రోజులపాటు సీబీఐ కోర్టులోనే ఉండనున్నారు.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు