AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ చేరుకున్న బీజేపీ నేత నడ్డా..

బీజేపీ జాతీయ  కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు.  ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా  జరిగే పలు కార్యక్రమాలకు నడ్డా హాజరుకాన్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సాగుతున్న బీజేపీ.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఇక టీడీపీ నుంచి చాలమంది సీనియర్లు సైతం బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా […]

హైదరాబాద్ చేరుకున్న బీజేపీ నేత నడ్డా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 18, 2019 | 2:26 PM

Share

బీజేపీ జాతీయ  కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు.  ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా  జరిగే పలు కార్యక్రమాలకు నడ్డా హాజరుకాన్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సాగుతున్న బీజేపీ.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఇక టీడీపీ నుంచి చాలమంది సీనియర్లు సైతం బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా 20 వేలమంది బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. ఈ నేపధ్యంలో నడ్డా సమక్షంలో వీరి చేరికలు జరగనున్నాయి.

Follow Us
'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..' NEET రీటెస్ట్‌కు మరో ఇద్దరు బలి
'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..' NEET రీటెస్ట్‌కు మరో ఇద్దరు బలి
వెయిటింగ్‌లో హిట్ డైరెక్టర్స్‌... మహేష్‌ ప్లానేంటి?
వెయిటింగ్‌లో హిట్ డైరెక్టర్స్‌... మహేష్‌ ప్లానేంటి?
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే