AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం.. 19 మంది మృతి

గుజరాత్‌లోని సూరత్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చొటుచేసుకుంది. తక్షశిల భవనంలోని మూడవ, నాలుగవ అంత‌స్థుల్లో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడి కోచింగ్ సెంటర్ లోని విద్యార్థులు ఆత్మ రక్షణ‌ కోసం బిల్డింగ్ మీది నుండి కిందికి దూకారు. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. అగ్ని మాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. ప్రమాదంలో భారీ ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా […]

సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం.. 19 మంది మృతి
TV9 Telugu Digital Desk
|

Updated on: May 24, 2019 | 7:20 PM

Share

గుజరాత్‌లోని సూరత్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చొటుచేసుకుంది. తక్షశిల భవనంలోని మూడవ, నాలుగవ అంత‌స్థుల్లో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడి కోచింగ్ సెంటర్ లోని విద్యార్థులు ఆత్మ రక్షణ‌ కోసం బిల్డింగ్ మీది నుండి కిందికి దూకారు. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. అగ్ని మాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. ప్రమాదంలో భారీ ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 19 ఫైర్‌ ఇంజన్ల సహాయంతో మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

Follow Us
అవునా.. ఏసీ రూమ్‌లో ఈ వస్తువులను అస్సలు ఉంచకూడదు! ఎందుకో తెలుసా?
అవునా.. ఏసీ రూమ్‌లో ఈ వస్తువులను అస్సలు ఉంచకూడదు! ఎందుకో తెలుసా?
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి