AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్‌లో సింపుల్‌గా హీరో నిఖిల్ పెళ్లి..

టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో డాక్టర్ పల్లవి వర్మని.. నిఖిల్ వివాహమాడాడు. శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో ఈ పెళ్లి వేడుక  జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా..

లాక్‌డౌన్‌లో సింపుల్‌గా హీరో నిఖిల్ పెళ్లి..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 14, 2020 | 12:04 PM

Share

టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో డాక్టర్ పల్లవి వర్మని.. నిఖిల్ వివాహమాడాడు. శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో ఈ పెళ్లి వేడుక  జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా పెళ్లి జరిగింది. సరిగ్గా ఉదయం 6.30 నిమిషాలకు ఈ జంట ఒక్కటయ్యింది.

నిజానికి నిఖిల్ పెళ్లి ఏప్రిల్ 16న జరగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి పుణ్యమా అని ఆ పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే మే 14న వీరిద్దరి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఇక అనుకున్నట్లుగానే కొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది.

కాగా పెళ్లి కూతురును, పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. మీడియాను కూడా అనుమతించలేదు. అయితే పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. కేవలం దగ్గరి బంధువుల సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగింది.

Read More:

రానా, మిహీకాల పెళ్లి ఎప్పుడో చెప్పేసిన సురేష్ బాబు

బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్‌ఆర్టీసీ‌లో కొత్త మోడల్

రెండో భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పిక్

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..