AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాయు కాలుష్యం: గ్రీన్‌జోన్‌లో ఉన్న నగరాలు ఇవే..!

కాలుష్యం ఈ మాట వింటుంటేనే భయమేస్తుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో.. వాయు కాలుష్యంతో.. ప్రజలు ఆక్సిజన్‌ కొనుక్కొని ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా.. వాయు కాలుష్యంపై ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో నమ్మలేని నిజాలను పేర్కొంది. ఓ వైపు పెరిగిపోతోన్న కాలుష్య నియంత్రణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అలెర్ట్ చేస్తుండగా.. మరోవైపు ఆయా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా.. దీనికి అడ్డూ […]

వాయు కాలుష్యం: గ్రీన్‌జోన్‌లో ఉన్న నగరాలు ఇవే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 13, 2019 | 10:06 AM

Share

కాలుష్యం ఈ మాట వింటుంటేనే భయమేస్తుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో.. వాయు కాలుష్యంతో.. ప్రజలు ఆక్సిజన్‌ కొనుక్కొని ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా.. వాయు కాలుష్యంపై ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో నమ్మలేని నిజాలను పేర్కొంది. ఓ వైపు పెరిగిపోతోన్న కాలుష్య నియంత్రణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అలెర్ట్ చేస్తుండగా.. మరోవైపు ఆయా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా.. దీనికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.

ఈ వాయు కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది అకాల మరణం చెందుతున్నారని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా శ్వాసకోస బాధలతో బాధపడుతున్నట్లు నివేదికలో తెలిపారు. ఈ వాయు కాలుష్యం వల్ల గుండెపోటు, డయాబెటీస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.

రెడ్‌జోన్‌లో ఉన్న ప్రాంతాలు:

ఢిల్లీ, లక్నో, బహదుర్‌ఘర్, భటిండా, భీవాండి, హాపూర్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, భివాని, హిసార్, ఫతేహబాద్, గురుగ్రామ్, బులంద్‌షహర్, అంబాలా, అమృత్‌ సర్, రోహతక్, పటౌడి, కాన్పూర్‌.

గ్రీన్‌జోన్‌లో ఉన్న ప్రాంతాలు:

హైదరాబాద్, నెల్లూరు, వైజాగ్, కాకినాడ, విజయవాడ, చెన్నై, బెంగుళూరు, మైసూర్‌, కొచ్చి నగరాలు.

Follow Us
15 రోజుల్లో పొట్ట కొవ్వును కరిగించే అద్భుతమైన నీరు! ఈ రెండు కలిపి
15 రోజుల్లో పొట్ట కొవ్వును కరిగించే అద్భుతమైన నీరు! ఈ రెండు కలిపి
నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు.. ఇకపై అలా పట్టుబడితే..
నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు.. ఇకపై అలా పట్టుబడితే..
మన దేశ బిలియనీర్ల ఆదాయం ఎంత? నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?
మన దేశ బిలియనీర్ల ఆదాయం ఎంత? నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?
మాడిన మెండి మరకలు వదలట్దేదా.. జస్ట్ ఇలా చేస్తే చాలు.
మాడిన మెండి మరకలు వదలట్దేదా.. జస్ట్ ఇలా చేస్తే చాలు.
అగ్నిపరీక్షకు శ్రేయాస్ రెడీ.. 3వ టీ20లో ఆ స్టార్ ప్లేయర్‌పై వేటు?
అగ్నిపరీక్షకు శ్రేయాస్ రెడీ.. 3వ టీ20లో ఆ స్టార్ ప్లేయర్‌పై వేటు?
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతున్నారా? బాడీలో జరిగే మ్యాజిక్ ఇదే
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతున్నారా? బాడీలో జరిగే మ్యాజిక్ ఇదే
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!
వందేళ్ల ఆరోగ్యానికి యవ్వనానికి పెద్దవాళ్ళు చెప్పిన రహస్య భోజనం
వందేళ్ల ఆరోగ్యానికి యవ్వనానికి పెద్దవాళ్ళు చెప్పిన రహస్య భోజనం
24, 22 క్యారెట్ల బంగారం మధ్య తేడా ఏమిటి.. ఏది కొనడం మంచిది..
24, 22 క్యారెట్ల బంగారం మధ్య తేడా ఏమిటి.. ఏది కొనడం మంచిది..
ఈ వారం పసిడి ధరల ఎలా ఉంబోతున్నాయో నిర్ణయించేది ఇవే!
ఈ వారం పసిడి ధరల ఎలా ఉంబోతున్నాయో నిర్ణయించేది ఇవే!