AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ కేంద్ర మంత్రికి ప్రియాంక మద్దతు!

ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరంపై అరెస్ట్ కత్తి వేలాడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఒక ఎక్స్‌ట్రీమ్ క్వాలిఫైడ్ అయిన, గౌరవ రాజ్యసభ సభ్యుడైన చిదంబరం దేశం కోసం కొన్ని దశాబ్దాల తరబడి విధేయుడిగా పనిచేస్తున్నాడని ప్రియాంక అన్నారు.ఈ క్రమంలో కేంద్రమంత్రిగానూ, ఆర్థికమంత్రిగానూ సేవలందించారని గుర్తుచేశారు. చిదంబరం నిస్సంకోచంగా నిజాలు మాట్లాడుతారని.. ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతారని చెప్పారు. కానీ చిదంబరం చెప్పే నిజాలు జీర్ణించుకోలేక […]

మాజీ కేంద్ర మంత్రికి ప్రియాంక మద్దతు!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 21, 2019 | 11:14 AM

Share

ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరంపై అరెస్ట్ కత్తి వేలాడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఒక ఎక్స్‌ట్రీమ్ క్వాలిఫైడ్ అయిన, గౌరవ రాజ్యసభ సభ్యుడైన చిదంబరం దేశం కోసం కొన్ని దశాబ్దాల తరబడి విధేయుడిగా పనిచేస్తున్నాడని ప్రియాంక అన్నారు.ఈ క్రమంలో కేంద్రమంత్రిగానూ, ఆర్థికమంత్రిగానూ సేవలందించారని గుర్తుచేశారు. చిదంబరం నిస్సంకోచంగా నిజాలు మాట్లాడుతారని.. ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతారని చెప్పారు. కానీ చిదంబరం చెప్పే నిజాలు జీర్ణించుకోలేక ఆయన్ను వెంటాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి తరుణంలో తామంతా చిదంబరంకు అండగా నిలుస్తామని.. నిజం మాట్లాడటం కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రియాంక ట్వీట్‌లో ఎక్కడా బీజేపీ గురించి ప్రస్తావించనప్పటికీ.. పరోక్షంగా వారినే టార్గెట్ చేసినట్టు కనబడింది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నందునే చిదంబరంపై కక్ష గట్టి కేసులతో వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.

Follow Us
త్వరలోనే ఫోన్ ట్యాంపింగ్ కేసు ముగుస్తుంది.. సీఎం రేవంత్ రెడ్డి
త్వరలోనే ఫోన్ ట్యాంపింగ్ కేసు ముగుస్తుంది.. సీఎం రేవంత్ రెడ్డి
ఏపీకి పెట్టుబడుల జాతర.. క్యూ కట్టిన గ్లోబల్ కంపెనీలు
ఏపీకి పెట్టుబడుల జాతర.. క్యూ కట్టిన గ్లోబల్ కంపెనీలు
అంతా అయ్యప్ప పడిపూజలో బిజీ.. బాలుడి మెడలో రూ.3 లక్షల గొలుసు మాయం
అంతా అయ్యప్ప పడిపూజలో బిజీ.. బాలుడి మెడలో రూ.3 లక్షల గొలుసు మాయం
డిసెంబర్‌లో రెండు కీలక గ్రహాల సంచారంలో మార్పు.. ఈ రాశులకు అదృష్టం
డిసెంబర్‌లో రెండు కీలక గ్రహాల సంచారంలో మార్పు.. ఈ రాశులకు అదృష్టం
వందలాది సినిమాల్లో నటించిన ఈ కమెడియన్ ఎలా చనిపోయారో తెలుసా?
వందలాది సినిమాల్లో నటించిన ఈ కమెడియన్ ఎలా చనిపోయారో తెలుసా?
ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. సగం ధరకే నెల ప్రయాణం..
ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. సగం ధరకే నెల ప్రయాణం..
తులసి మొక్కలో లక్ష్మీదేవి ఎందుకు కొలువై ఉంటుంది? దీని వెనుక..
తులసి మొక్కలో లక్ష్మీదేవి ఎందుకు కొలువై ఉంటుంది? దీని వెనుక..
టీమిండియా ఆల్‌రౌండర్‌కు మరో అరుదైన గౌరవం..రెండోసారి ఐసీసీ అవార్డ్
టీమిండియా ఆల్‌రౌండర్‌కు మరో అరుదైన గౌరవం..రెండోసారి ఐసీసీ అవార్డ్
చంద్రయాన్ సినిమా రివ్యూ..
చంద్రయాన్ సినిమా రివ్యూ..
చలికాలంలో జుట్టు, చర్మాన్ని కాపాడే బెస్ట్ ఆయిల్స్ ఇవే!
చలికాలంలో జుట్టు, చర్మాన్ని కాపాడే బెస్ట్ ఆయిల్స్ ఇవే!
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో