AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘జల్ జీవన్ మిషన్’ తో ప్రతి ఇంటికి తాగునీరు

చిన్న నగరాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు చేస్తామన్నారు. భారత మాల ఫేజ్ 2లో రాష్ట్రాలకు సహకారం అందిస్తామని ఆమె తెలిపారు. రైల్వేకు రూ. 1.5 లక్షల కోట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్లు ఖర్చు అవుతోంన్నారు. ఒకే దేశం-ఒకే పవర్ గ్రిడ్ అనే నినాదంతో ముందుకెళతామన్నారు. పవర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రాలకు తక్కువ ధరకు విద్యుత్ పంపిణీ జరుగుతోందన్నారు. […]

'జల్ జీవన్ మిషన్' తో ప్రతి ఇంటికి తాగునీరు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 05, 2019 | 2:22 PM

Share

చిన్న నగరాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు చేస్తామన్నారు. భారత మాల ఫేజ్ 2లో రాష్ట్రాలకు సహకారం అందిస్తామని ఆమె తెలిపారు. రైల్వేకు రూ. 1.5 లక్షల కోట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్లు ఖర్చు అవుతోంన్నారు. ఒకే దేశం-ఒకే పవర్ గ్రిడ్ అనే నినాదంతో ముందుకెళతామన్నారు. పవర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రాలకు తక్కువ ధరకు విద్యుత్ పంపిణీ జరుగుతోందన్నారు. విద్యుత్ టారిఫ్ పాలసీలో సంస్కరణలు అవసరమన్నారు. చిన్న తరహా పరిశ్రమలకు రూ. కోటి దాకా రుణం ఇస్తామని చెప్పారు. జీఎస్టీలో నమోదు చేసుకున్నవారికి 2 శాతం వడ్డీ రాయితీ ఉంటుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. చిన్నతరహా పరిశ్రమల ఆర్థికసాయం కోసం రూ. 350 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజనకు ఏటా రూ. 20 లక్షల కోట్లు మంజూరవుతున్నాయని చెప్పారు. లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ పార్ట్‌నర్ షిప్ 35 శాతానికి పెంపు చేసినట్లు తెలిపారు. 2024నాటికి దేశంలో ప్రతి ఇంటికి తారునీరు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ ద్వారా నీటిని అందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్