AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘గుర్తుందా శీతాకాలం’ ఆగిపోయిందా.? క్లారిటీ ఇచ్చిన హీరో..

సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తోన్న సినిమా 'గుర్తుందా శీతాకాలం'. ఈ సినిమా కన్నడ హిట్ మూవీ 'లవ్ మాక్‌టైల్'కు రీమేక్. స్వీయ నిర్మాణంలో నాగశేఖర్ ఈ చిత్రానికి..

'గుర్తుందా శీతాకాలం' ఆగిపోయిందా.? క్లారిటీ ఇచ్చిన హీరో..
Ravi Kiran
|

Updated on: Oct 30, 2020 | 4:15 PM

Share

Gurthunda Seethakalam: సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తోన్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమా కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్. స్వీయ నిర్మాణంలో నాగశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జూలైలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాగా.. దీని రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుందని అప్పట్లో చిత్ర యూనిట్ వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా హీరో సత్యదేవ్ స్పందించాడు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. చిత్రం ఆగిపోలేదని స్పష్టం చేశాడు. త్వరలోనే షెడ్యూల్ ప్లాన్ చేసుకుని చిత్రీకరణ ప్రారంభిస్తామని తెలిపాడు.

Also Read:

NASA: ఆ ఒక్క ఆస్టరాయిడ్‌తో.. భూమి మీద అందరూ కోటీశ్వరులే..!

టిఫిన్ తిని స్నానం చేస్తే.. ఆరోగ్య సమస్యలెన్నో వస్తాయట.!

గంగవ్వ బాటలో బిగ్ బాస్ హౌస్‌ను వీడిన నోయల్.!

Follow Us
అప్పుడు ప్రభాస్ మరదలు.. ఇప్పుడు అవకాశాలు లేక సీరియల్స్‌లో ఇలా
అప్పుడు ప్రభాస్ మరదలు.. ఇప్పుడు అవకాశాలు లేక సీరియల్స్‌లో ఇలా
అందంగా కనిపించాలంటే.. డ్రెస్సింగ్ విషయంలో ఈ తప్పులు చేయకండి
అందంగా కనిపించాలంటే.. డ్రెస్సింగ్ విషయంలో ఈ తప్పులు చేయకండి
చనిపోయినవారు కలలో పిలిస్తే శుభమా? అశుభమా? దీని వెనకున్న అసలు..
చనిపోయినవారు కలలో పిలిస్తే శుభమా? అశుభమా? దీని వెనకున్న అసలు..
మైనర్ బాలిక మృతి వెనుక అసలు రహస్యమేంటి?
మైనర్ బాలిక మృతి వెనుక అసలు రహస్యమేంటి?
వైభవ్ కాదు.. టీమిండియాలో ఆ మెంటలోడ్ని ఆపకుంటే మేమంతా అస్సాంకే
వైభవ్ కాదు.. టీమిండియాలో ఆ మెంటలోడ్ని ఆపకుంటే మేమంతా అస్సాంకే
ట్రిపుల్‌ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య!
ట్రిపుల్‌ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య!
జూలై 6నా? 7నా? కాలాష్టమి అసలు తేదీ ఏది.. పూజా విధానం, శుభ ఫలితాలు
జూలై 6నా? 7నా? కాలాష్టమి అసలు తేదీ ఏది.. పూజా విధానం, శుభ ఫలితాలు
E20 పెట్రోల్ వాడకంపై పుకార్లు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
E20 పెట్రోల్ వాడకంపై పుకార్లు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
చార్మినార్ దగ్గర చుట్టూ ఫుల్లు జనం మధ్యలో డాన్స్ వేశాడు..
చార్మినార్ దగ్గర చుట్టూ ఫుల్లు జనం మధ్యలో డాన్స్ వేశాడు..
మమతా బెనర్జీకి బిగ్ షాక్.. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజీనామా!
మమతా బెనర్జీకి బిగ్ షాక్.. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజీనామా!