Cyclone Gulab Live Video: దూసుకొస్తున్న గులాబ్‌ తుఫాన్.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..(లైవ్ వీడియో)

Updated on: Sep 26, 2021 | 5:24 PM

weather: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చరించింది. అంతేకాదు రెడ్ అలర్ట్, ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. నిన్న ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us