AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేములవాడ రాజన్న సన్నిధికి భక్తుల తాకిడి… ఆర్జిత సేవలను అందుబాటులోకి తెచ్చే ఆలోచనల్లో దేవస్థానం

శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి భక్తుల తాకిడి భారీగా పెరుగుతోంది. గత ఎనిమి నెలలుగా కరోనా ఆంక్షలతో ఏకాంత సేవలు నిర్వహిస్తున్న దేవాలయ అధికారులు. తాజాగా పరిస్థితులు మరిపోతుండటంతో అర్జిత సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

వేములవాడ రాజన్న సన్నిధికి భక్తుల తాకిడి... ఆర్జిత సేవలను అందుబాటులోకి తెచ్చే ఆలోచనల్లో దేవస్థానం
Sanjay Kasula
|

Updated on: Nov 18, 2020 | 3:18 AM

Share

శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి భక్తుల తాకిడి భారీగా పెరుగుతోంది. గత ఎనిమి నెలలుగా కరోనా ఆంక్షలతో ఏకాంత సేవలు నిర్వహిస్తున్న దేవాలయ అధికారులు. తాజాగా పరిస్థితులు మరిపోతుండటంతో అర్జిత సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తుల తాకిడి పెరుగుతున్న క్రమంలో సేవలను ఒక్కొక్కటిగా ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే భక్తుల నుంచి వస్తున్న డిమాండ్‌ మేరకు ఆర్జిత సేవలను అందుబాటులోకి తెచ్చారు.

అక్టోబర్‌ 7 నుంచి కోడెమొక్కును ప్రారంభించారు. వీటితో పాటు స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణ వ్రతాలు, ప్రసాద విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటితో స్వామివారికి అక్టోబర్‌ 7 నుంచి 31నాటికే 24 రోజులకు గాను రూ. కోటీ40 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకునే కళ్యాణకట్టకట్టను కూడా తెరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా కళ్యాణకట్టను కూడా సిద్ధం చేసి నాయీబ్రాహ్మణులకు సమాచారం అందించగా వారు ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు.

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...