AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh : అల్ప ఖనిజాల తవ్వకాలకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు..మైనర్ మినరల్ నిబంధనలకు పలు సవరణలు

అల్ప ఖనిజాల తవ్వకాలకు సంబంధించి ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రానైట్ సహా 31  అల్ప ఖనిజ తవ్వకాలకు అనుమతులిచ్చింది.

Andhra Pradesh :  అల్ప ఖనిజాల తవ్వకాలకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు..మైనర్ మినరల్ నిబంధనలకు పలు సవరణలు
Ram Naramaneni
|

Updated on: Dec 18, 2020 | 9:48 AM

Share

అల్ప ఖనిజాల తవ్వకాలకు సంబంధించి ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రానైట్ సహా 31  అల్ప ఖనిజ తవ్వకాలకు అనుమతులిచ్చింది.  ఈ క్రమంలో ఏపీ మైనర్ మినరల్ రూల్స్‌కు సవరణలు చేస్తూ గవర్నమెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కనీస వార్షిక ఉత్పత్తి సాధించేందుకు వీలుగా ఈ సవరణలు చేసినట్లు పేర్కొంది. 2020- 21కి గానూ అనుమతించిన వార్షిక మైనింగ్ ప్రణాళికను అమలు చేసే విధంగా మార్పులు చేసింది. ఖజానాకు ఎటువంటి నష్టం రాకుండా ఈ సవరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

కనీసం 60 శాతం ఉత్పత్తిని సాధించాలని నోటిఫికేషన్​లో గనుల శాఖ పేర్కొంది.  సీనరేజి ఫీజు కింద వచ్చే ఆదాయం కోల్పోకుండా చూడాలని అధికారులకు సూచించింది. కనీస ఉత్పత్తి లేకపోతే లీజును రద్దు చేసేందుకు అధికారులకు పవర్ ఇస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి.

Also Read : 

ఇతడేం భర్త… ఆవేశంలో కిరోసిన్ పోసుకున్న భార్యకు అగ్గిపెట్టె ఇచ్చాడు…ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు

Follow Us
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్