AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మకు వరుడు కావాలంటూ.. కొడుకు ట్వీట్…

మనం ఎప్పుడూ సినిమాల్లో చూసే సంఘటనలు రియల్‌గా జరుగుతుంటే కాస్త థ్రిల్ ఫీల్ అవుతాం. సరిగ్గా ఇలాంటిదే ఒకటి రీసెంట్‌గా జరిగింది. ‘మా అమ్మకు వరుడు కావలెను’ అంటూ ఆస్తా వర్మ అనే అమ్మాయి చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ 50 ఏళ్లున్న పెళ్లికొడుకు కావాలంటూ.. అతను శాకాహారి, నాన్ డ్రింకర్‌, మంచి వ్యక్తి అయి ఉండాలంటూ…వాళ్ళ అమ్మతో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ […]

అమ్మకు వరుడు కావాలంటూ.. కొడుకు ట్వీట్...
Ravi Kiran
|

Updated on: Nov 17, 2019 | 2:54 PM

Share

మనం ఎప్పుడూ సినిమాల్లో చూసే సంఘటనలు రియల్‌గా జరుగుతుంటే కాస్త థ్రిల్ ఫీల్ అవుతాం. సరిగ్గా ఇలాంటిదే ఒకటి రీసెంట్‌గా జరిగింది. ‘మా అమ్మకు వరుడు కావలెను’ అంటూ ఆస్తా వర్మ అనే అమ్మాయి చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ 50 ఏళ్లున్న పెళ్లికొడుకు కావాలంటూ.. అతను శాకాహారి, నాన్ డ్రింకర్‌, మంచి వ్యక్తి అయి ఉండాలంటూ…వాళ్ళ అమ్మతో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది.

ఇక ఇప్పుడు ఇదే కోవలో పశ్చిమ బెంగాల్‌లోని హుగలీ జిల్లాకు చెందిన గౌరవ్ అధికారి అనే యువకుడు ‘మా అమ్మకు వరుడు కావలెను’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

“ఐదేళ్ల క్రిందట మా నాన్న చనిపోయారు. ఉద్యోగం కారణంగా నేను ఎక్కువగా బయట ఉంటాను. ఇంట్లో మా అమ్మ ఒక్కరే ఉండాల్సి వస్తోంది. కొద్దిరోజుల తర్వాత నేను పెళ్లి చేసుకుంటే.. ఆమె ఒంటరి అయిపోతుంది. అందుకే మా అమ్మకు ఓ తోడు కావాలి” అని గౌరవ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వితంతువు అయిన అమ్మానాన్నలకు సినిమాల్లో పెళ్లిళ్లు చేయడం సహజం. కానీ ఇక్కడ భిన్నంగా ఈ ఇద్దరూ రియల్ లైఫ్‌లో తమ తల్లులకు వరుడును చూద్దాం జరుగుతోంది.

https://www.facebook.com/photo.php?fbid=2340941579538596&set=a.1408008782831885&type=3&theater

Follow Us
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే